దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ RRR.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటించగా డీవీవీ దానయ్య నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పాటలకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: విడుదలకు ముందే RRR కథ మొత్తం లీక్! క్లైమ్యాక్స్ లో పూనకాలే!
ఇక విషయం ఏంటంటే..? విడుదలకు ముందే RRR మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకెళ్తోంది.తాజాగా మరో రికార్డ్ ను కూడా RRR మూవీ బ్రేక్ చేసింది. ఏకంగా భారతీయ చిత్రాల రికార్డ్ ను బద్దలు కొట్టి అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్ లో RRR …2.5 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసి 3 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. దీంతో బాహుబలి-2 ( 2.4 మిలియన్ డాలర్లు) రికార్డ్ ను RRR చిత్రం బ్రేక్ చేయడం విశేషం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.