రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాకి ఈ డైలాగ్ యాప్ట్ గా ఉంటుంది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డులు క్రియేట్ చేయడం, బ్రేక్ చేయడం కేజీఎఫ్ సినిమాకి అలవాటైపోయింది. ఈ సినిమాకి హిందీ వర్షన్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. అటు బాలీవుడ్ దర్శకనిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది అనడంలో సందేహం లేదు. వరల్డ్ వైడ్ మార్కెట్ చూసుకుంటే బాలీవుడ్ లో కేజీఎఫ్ ఛాప్టర్ 2కి వస్తున్న రెస్పాన్స్ ఇప్పటివరకు […]
దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ RRR.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటించగా డీవీవీ దానయ్య నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పాటలకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: విడుదలకు ముందే RRR కథ మొత్తం లీక్! […]