SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anupam Kher Felicitated Director Ss Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఇంటికెళ్లి, సన్మానం చేసిన అనుపమ్‌ ఖేర్‌

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 4 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SS Rajamouli: రాజమౌళి ఇంటికెళ్లి, సన్మానం చేసిన అనుపమ్‌ ఖేర్‌

SS Rajamouli: గత రెండు దశాబ్థాల నుంచి తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. కృషి, పట్టుదలతో దేశంలోని నెంబర్‌ వన్‌ దర్శకుల్లో ఒకరిగా మారారు. ఎంతో మంది స్టార్‌ దర్శకులకు కూడా సూర్తిగా నిలుస్తున్నారు. రాజమౌళికి అన్ని భాషల్లోని నటీ,నటులతో పాటు మిగిలిని అన్ని శాఖల వారితో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటి వారిలో కశ్మీర్‌ ఫైల్స్‌ ఫేమ్‌, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒకరు.

తాజాగా, అనుపమ్‌ ఖేర్‌ రాజమౌళి ఇంటికి వెళ్లారు. అక్కడ రాజమౌళిని సత్కరించారు. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన అనుపమ్‌.. రాజమౌళి ఇంటికెళ్లారు. అక్కడ రాజమౌళి దంపతులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అనుపమ్‌ ఖేర్‌ రాజమౌళికి శాలువా కప్పి సన్మానం చేశారు. తన ట్విటర్‌ ఖాతాలో దీనిపై స్పందిస్తూ.. ‘‘ అంత్యంత సన్నిహితులైన రమాజి, రాజమౌళి.

హైదరాబాద్‌లోని మీ ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలతో పాటు రుచికరమైన భోజనం పెట్టినందుకు కృతజ్ఞతలు. మీ సొంత ఇంట్లోకి మిమ్మల్ని శాలువా కప్పి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ నిరాడంబరతకు ముగ్ధుడయ్యాను. ఎంతో నేర్చుకున్నాను’’ అని పేర్కొన్నారు. మరి, రాజమౌళి ఇంటికి అనుపమ్‌ ఖేర్‌ వెళ్లటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Dearest #RamaJi and @ssrajamouli! Thank you for your love, warmth & delicious lunch at your place in Hyderabad! I was particularly happy to welcome you in your own house with a traditional shawl wrapping! I love your simplicity & humility. I feel blessed. So much to learn! 🙏🕉 pic.twitter.com/8ZiBgmIohx

— Anupam Kher (@AnupamPKher) August 3, 2022

ఇవి కూడా చదవండి : Jr NTR: ఉమామహేశ్వరి ఇంటికి Jr NTR దంపతులు

Tags :

  • Anupam Kher
  • latest tollywood news
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సింహాద్రి హీరోయిన్ గుర్తుందా!.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా!

సింహాద్రి హీరోయిన్ గుర్తుందా!.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా!

  • Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

    Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Allari Naresh, Rajamouli: రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?

    Allari Naresh, Rajamouli: రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam