ఈ మధ్య గ్లామర్ షో విషయంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఇదివరకు హీరోయిన్స్ మాత్రమే హద్దులు దాటి స్కిన్ షో చేయడం చూసేవాళ్ళం. కానీ.. ఇప్పుడు హీరోయిన్స్ ఒక్కరే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్లు సైతం ఏమాత్రం స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా యాంకర్ శ్రీముఖి ఫ్యాన్స్ అందరికి మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో అందాల ఫోటోలు పెట్టి సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం ముందువరకు టీవీ షోస్ వరకే గ్లామర్ షోని పరిమితం చేసిన శ్రీముఖి.. కొద్దిరోజులుగా టీవీ షోలే కాకుండా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. హీరోయిన్లను మించిన స్థాయిలో టాప్ టు బాటమ్ షో చేస్తుండటం విశేషం.
ఇక లేటెస్ట్ ఫోటోల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రీముఖి గోవా టూర్ లో ఉంది. దీంతో గోవా బీచ్ లో ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అందాల షో చేసింది. సాగర తీరంలో దాదాపు ఎన్నడూ చూడని రేంజ్ లో శ్రీముఖి బికినీని మరిపిస్తూ డ్రెస్సింగ్ స్టయిల్ మెయింటైన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటీలో శ్రీముఖి బీచ్ వాటర్, ఇసుకలో హొయలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. శ్రీముఖి గ్లామర్ అంటే.. ఈ హాట్ ఫోటోషూట్ కి ముందు, తర్వాత అన్న రేంజిలో హల్చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. గ్లామర్ ప్రియులు మాత్రం శ్రీముఖి ఎద అందాలకు తోడు థైస్ చూసి మతులు పోగొట్టుకుంటున్నారు.
యాంకర్ శ్రీముఖియేనా ఇలా రెచ్చిపోయింది.. అంటూ ఆమె అందాలను చూస్తూ అభిమానులు, నెటిజన్స్ వీనుల విందు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే శ్రీముఖి గోవా బీచ్ లో పరిచిన అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. శ్రీముఖి ఓవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు అడపాదడపా సినిమాలలో మెరుస్తోంది. ఇటీవలే 3 మంకీస్ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం శ్రీముఖి పలు టీవీ షోలను హోస్ట్ చేస్తూ.. ఆహా ఓటిటిలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తోంది. అంతేగాక అప్పుడప్పుడు అదే స్టేజి పై గ్లామరస్ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంటోంది.