బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో వినూత్నమైన ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెడుతున్నారు టీవీ ఛానల్స్ వారు. ఈ క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఆడియెన్స్ మెప్పు పొందిన సెలబ్రిటీలను మరోసారి ఒకే స్టేజ్ పై పరిచయం చేస్తూ.. ఈసారి మరింత వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకూ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో ‘బిగ్ బాస్ జోడి’ అనే డాన్స్ షోని నిర్వహిస్తున్నారు. కొన్ని […]
తెలుగు బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోలో.. బుల్లితెర ఆర్టిస్టులు, సెలబ్రిటీలు తమ రియల్ జంటలతో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పెళ్లికాని బ్యాచిలర్స్ కూడా వేరొకరిని జంటగా షోలో పాల్గొంటున్నారు. అలా చాలామంది సీరియల్ సెలబ్రిటీల జంటలతో పాటు జబర్దస్త్ ద్వారా […]
కొన్నిసార్లు తమ గురించి వచ్చే రూమర్స్ విని విని విసుగెత్తిపోయి ఏదొక రోజు కోపాన్ని బయట పెట్టేస్తుంటారు సెలబ్రిటీలు. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో ఎవరైనా లిమిట్స్ పాటిస్తే బాగుంటుందని వారు చెబుతుంటారు. అవును.. ఇటీవల స్టార్ యాంకర్ శ్రీముఖికి పెళ్లి కుదిరిందంటూ సోషల్ మీడియాలో కథనాలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీముఖికి ఫలానా వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అని, అతను హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మెన్ […]
కొన్నిసార్లు హీరోయిన్లను మించిన గ్లామర్ షో చేసేస్తుంటారు బుల్లితెర భామలు. ఇదివరకు గ్లామర్ గురించి మాట్లాడితే.. సినీ హీరోయిన్ల పేర్లు మాత్రమే చర్చల్లోకి వచ్చేవి. కానీ.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది. గ్లామర్ విషయంలో హీరోయిన్స్ సంగతి ఎలా ఉన్నా.. టీవీ యాంకర్స్ మాత్రం ఓ రేంజిలో రచ్చ చేస్తున్నారు. అవును.. అప్పుడప్పుడు అందాల ఆరబోతలో హీరోయిన్స్ ని మించిపోయారని కూడా అనిపిస్తుంటారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఎందుకని ఒక్కసారిగా గ్లామర్ వైపు అడుగులేస్తున్నారు? అనంటే.. […]
తెలుగు బుల్లితెరపై అనేక మంది యాంకర్లు ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే స్టార్ యాంకర్లు దూసుకెళ్తున్నారు. తమదైన మాటలు, పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ల రేంజ్ లో కొందరు యాంకర్లకు క్రేజ్ ఉంది. అలా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు. బుల్లితెర రాములమ్మగా ఈ అమ్మడు క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే అడపా దడపా […]
బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి.. చిత్రపరిశ్రమలో క్రేజ్ సంపాదించుకున్నవారు చాలామంది ఉన్నారు. వారంతా సినిమాలు చేస్తూ బిజీ అవుతారని చెప్పలేం. కానీ.. వారికున్న స్కిల్స్ లో ఏదోకటి బయటపెట్టి సక్సెస్ అవుతుంటారు. అలా బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమాల్లోను తన అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్ యాంకర్ శ్రీముఖి. అవును.. బుల్లితెరపై యాంకర్ గా ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మధ్యకాలంలో తన […]
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలా రీసెంట్ గా మొదలైన ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవరిస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. షో పేరే ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ కాబట్టి.. ప్రతి ఎపిసోడ్ లో రియల్ జంటలతో పాటు రీల్ జంటలు కూడా షోలో పాల్గొంటున్నారు. సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ తో […]
ఈ మధ్య గ్లామర్ షో విషయంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఇదివరకు హీరోయిన్స్ మాత్రమే హద్దులు దాటి స్కిన్ షో చేయడం చూసేవాళ్ళం. కానీ.. ఇప్పుడు హీరోయిన్స్ ఒక్కరే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్లు సైతం ఏమాత్రం స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా యాంకర్ శ్రీముఖి ఫ్యాన్స్ అందరికి మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో అందాల ఫోటోలు పెట్టి సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం ముందువరకు టీవీ షోస్ వరకే గ్లామర్ షోని పరిమితం […]
బుల్లితెరపై ఎన్నో వినూత్న వినోదాత్మక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటివి ఉన్నప్పటికీ.. ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే బాటలో తాజాగా ‘మిస్టర్ & మిసెస్’ అనే రియాలిటీ షో మొదలైంది. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రతి మంగళవారం రాత్రి ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి.. […]