SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anchor Rashmi Reacts On Milk Products And Trolls

తెలియక ఆ తప్పులు చేశా.. ఇప్పుడు మానేశా: యాంకర్ రష్మీ

బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. రష్మీకి వివాదాలేం కొత్త కాదు. అలాగని వాటి జోలికి వెళ్లకుండా కూడా ఉండలేదు.

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 3 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తెలియక ఆ తప్పులు చేశా.. ఇప్పుడు మానేశా: యాంకర్ రష్మీ

బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా కెరీర్ ఆరంభించిన రష్మీ.. పదేళ్లుగా ఆ షోని హోస్ట్ చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు వస్తున్న అవకాశాలను కాదనకుండా సినిమాలు కూడా చేస్తోంది. అయితే.. టీవీ యాంకర్ గా అయ్యాక రష్మీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. జంతువుల హింసను ఆపేందుకు ఎంతవరకైనా వెళ్తుంది.

రష్మీకి వివాదాలేం కొత్త కాదు. అలాగని వాటి జోలికి వెళ్లకుండా కూడా ఉండలేదు. సమాజంలో జరుగుతున్న అరాచకాలపై.. సామాజిక అంశాలపై తనవంతు వాదన వినిపిస్తూనే ఉంటుంది. రెగ్యులర్ గా జంతువులను హింసించవద్దంటూ వాదించే రష్మీ.. తాజాగా డైరీ ప్రోడక్ట్స్(పాల ఉత్పత్తులు)పై వివాదాస్పద ట్వీట్ చేసి వార్తల్లోకెక్కింది. తాను పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మానేశానని ఆ ట్వీట్ లో తెలిపింది. దీంతో రష్మీ ట్వీట్ పై నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. 2019లో రష్మీ ఓపెన్ చేసిన ఐస్ క్రీం షాప్ వీడియో స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ.. ‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో నెటిజన్స్ కామెంట్స్ పై స్పందించిన రష్మీ.. “అవును.. గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను. కానీ.. నేను కొన్నాళ్ల నుండి పాలు తాగడం మానేశాను. పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను. అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం ఆపేశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కేవలం ఇదనే కాదు.. ఇటీవల కాలంలో రష్మీ రియాక్ట్ అయిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో రచ్చ లేపాయి. మరి రష్మీ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up
But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2

— rashmi gautam (@rashmigautam27) March 2, 2023

Tags :

  • anchor rashmi
  • Milk Products
  • Movie News
  • Promotions
  • Rashmi Gautam
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam