బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. రష్మీకి వివాదాలేం కొత్త కాదు. అలాగని వాటి జోలికి వెళ్లకుండా కూడా ఉండలేదు.
ఒక వ్యక్తి రష్మీని రోడ్డు మీదకు తిరగద్దు అంటున్నారు. ఇంట్లో ఉండు, బయటకొస్తే యాసిడ్ పోస్తా అని, చేతబడి చేయిస్తా అని బెదిరించారు. ఎవరా వ్యక్తి? రష్మీని ఎందుకు టార్గెట్ చేశారు?
కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మూగజీవాలకు ఏ చిన్న హానీ కలిగినా వెంటనే స్పందిస్తుంది యాంకర్ రష్మీ. అయితే తాజాగా అంబర్‌పేట వీధి కుక్కల ఘటన తర్వాత రష్మీపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కి రష్మీ ఒపెన్ చాలెంజ్ చేసింది. ఆ వివరాలు..
బిగ్ బాస్ సీజన్ 6 ముగియడంతో ఇప్పుడు సీజన్ 7 గురించి చర్చలు మొదలైపోయాయి. బిగ్ బాస్ 7లో యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొనబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలపై తాజాగా రష్మీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెరపైకి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చినా ఒక్కో జానర్ లో ఒక్కో షో హైలైట్ అవుతుంటాయి. అలా తెలుగు రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ ముందంజలో ఉంటుంది. సినీ నటులతో, బుల్లితెర ఆర్టిస్టులతో పాటు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అయితే.. బిగ్ బాస్ షోలో ఎంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నా కొంతమంది పాల్గొంటే బాగుంటుందని.. వారిని […]
యాంకర్ రష్మీ ఎమోషనల్ అయింది. అవును ఆ విషయం ప్రస్తావించేసరికి తట్టుకోలేకపోయింది. యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న రష్మీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ ఓ మనిషి లాంటిదే. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో యాంకర్ గా పరిచయమైనప్పటికీ.. సుధీర్ వల్ల చాలా అంటే చాలా ఫేమస్ అయింది. వీళ్లిద్దరూ జోడీగా ఎప్పుడు మారారో అప్పటినుంచి ఆయా షోల రీచ్ అమాంతం పెరిగిపోయింది. కోట్లాది మంది ప్రేక్షకులు వీళ్లకు ఫిదా అయిపోయారు. సుధీర్-రష్మీ కోసమే అన్నట్లు షోలు […]
సుడిగాలి సుధీర్ అనగానే మీకు గుర్తొచ్చేది రష్మీనే. ఎందుకంటే వీళ్లు జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దాదాపు కొన్నేళ్ల పాటు టీవీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈ కాంబో.. ప్రస్తుతానికి ఎవరికి వారు డిఫరెంట్ ఛానెల్స్ లో షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సుధీర్ అయితే హీరో కూడా అయిపోయాడు. ఇలా స్క్రీన్ పై వీళ్లిద్దరూ కలిసి కనిపించకపోయినప్పటికీ.. చాలాసార్లు వీళ్లు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి […]
తన అందంతో బుల్లితెరని ఏలుతున్న స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కి.. జంతువులంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. జంతువులను హింసించవద్దు అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తుంటుంది. తన వ్యక్తిగత, కెరీర్ కి సంబంధించిన ట్వీట్స్ కంటే కూడా జంతువుల గురించి చేసే ట్వీట్సే ఎక్కువగా ఉంటాయి. కోళ్లు, మేకలు, కుక్కలు, ఆవులు వంటి వాటికి ఏమైనా అయితే తట్టుకోలేదు. అందుకే తన బాధను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే […]
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఆ తర్వాత ప్రేక్షకాదరణ బట్టి.. ఎక్సట్రా జబర్దస్త్ ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షో.. జబర్దస్త్ తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడీ ఎక్సట్రా జబర్దస్త్ కి నటుడు కృష్ణభగవాన్, సీనియర్ బ్యూటీ ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో అంతా స్కిట్స్ […]