యాంకర్ రష్మి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ లో రష్మి అచ్చం ఆ స్టార్ హీరోయిన్ లా ఉందంటున్నారు నెటిజన్లు. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. రష్మీకి వివాదాలేం కొత్త కాదు. అలాగని వాటి జోలికి వెళ్లకుండా కూడా ఉండలేదు.
అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై యాంకర్ రష్మి స్పందించింది.
బిగ్ బాస్ సీజన్ 6 ముగియడంతో ఇప్పుడు సీజన్ 7 గురించి చర్చలు మొదలైపోయాయి. బిగ్ బాస్ 7లో యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొనబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలపై తాజాగా రష్మీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెరపైకి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చినా ఒక్కో జానర్ లో ఒక్కో షో హైలైట్ అవుతుంటాయి. అలా తెలుగు రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ ముందంజలో ఉంటుంది. సినీ నటులతో, బుల్లితెర ఆర్టిస్టులతో పాటు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అయితే.. బిగ్ బాస్ షోలో ఎంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నా కొంతమంది పాల్గొంటే బాగుంటుందని.. వారిని […]
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఆ తర్వాత ప్రేక్షకాదరణ బట్టి.. ఎక్సట్రా జబర్దస్త్ ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షో.. జబర్దస్త్ తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడీ ఎక్సట్రా జబర్దస్త్ కి నటుడు కృష్ణభగవాన్, సీనియర్ బ్యూటీ ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో అంతా స్కిట్స్ […]
‘జబర్దస్త్’ షో పేరు చెప్పగానే చాలామందికి కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. మరికొందరికి మాత్రం యాంకర్స్ అనసూయ, రష్మీ గుర్తొస్తారు. ఎందుకంటే ఈ ఇద్దరూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అప్పటివరకు యాంకర్స్ అంటే పెద్దగా గ్లామర్ ని బయటపెట్టేవారు కాదు. ఎప్పుడైతే వీళ్లిద్దరూ గ్లామర్ అనే అడ్డుతెరని తొలగించారో వీళ్లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రత్యేకించి వీళ్ల కోసమే షో చూసేవారు. అలానే గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక […]
సోషల్ మీడియా వివాదాలలో సెలబ్రిటీలు రచ్చ చేయడమనేది రెగ్యులర్ గానే చూస్తుంటాం. మరీ తీవ్రస్థాయిలో కాకపోయినా.. తమ అభిప్రాయాలను మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అవసరమైతే నెటిజన్స్ పై ఫైర్ అవుతుంటారు. అయితే.. సోషల్ మీడియా కాంట్రవర్సీలలో ఎక్కువగా కనిపించే బుల్లితెర సెలబ్రిటీ యాంకర్ రష్మీ. ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మీ.. ట్విట్టర్ లో ఏదొక కాంట్రవర్సీలో కనిపిస్తూనే ఉంటుంది. జంతు ప్రేమికురాలిగా రష్మీ పోరాటం గురించి తెలిసిందే. ఆమెకు కాంట్రవర్సీలనేవి […]
పాత సంవత్సరం వెళ్ళిపోయి.. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పార్టీ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు? ఇయర్ ఎండ్ ని, న్యూ ఇయర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. గతంలో అంటే.. ఏమి తెలిసేది కాదేమో! ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా! ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ కి అప్ […]
బుల్లితెర స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ.. ఇటు టీవీ షోలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్సింగ్ గా చేసుకుంటూ వెళ్తోంది. తనకు సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అనే సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ జంతువుని హింసించినట్లు తెలిసినా, కనిపించినా తనవైపు నుండి రియాక్ట్ అవుతుంటుంది. అలాగే మూగజీవాలను హింసించే వారిపై రష్మీ సోషల్ మీడియాలో […]