SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » American Actress Rebecca Grant Tweets About Tollywood Powerstar

టాలీవుడ్ ‘మొదటి పవర్ స్టార్’ కోసం అమెరికన్ నటి ట్వీట్స్! ఎందుకంటే..

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 26 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టాలీవుడ్ ‘మొదటి పవర్ స్టార్’ కోసం అమెరికన్ నటి ట్వీట్స్! ఎందుకంటే..

టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలతో తెలుగు హీరోల పేర్లు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలితో ప్రభాస్.. పుష్పతో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా మన హీరోల పేర్లు గ్లోబల్ వైడ్ పాపులర్ అవుతుండటం ఫ్యాన్స్ సంతోషించాల్సిన విషయం. కాగా, విదేశీయులు తెలుగు హీరోల గురించి మాట్లాడుతుంటే.. ఆయా హీరోల అభిమానులకు ఎంత ఆనందం కలుగుతుందో మాటల్లో చెప్పుకోలేరు. అయితే.. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన ఓ అమెరికన్ నటి.. ‘తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్ లకంటే ముందు పవర్ స్టార్ ఎవరైనా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ లేవనెత్తింది.

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీపై దేశీ ఫ్యాన్స్ తో పాటు విదేశీ ప్రేక్షకులు, హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. అదీగాక ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇటీవలే జపాన్ లో కూడా విడుదలైన విషయం విదితమే. ఈ క్రమంలో హాలీవుడ్ నటి, టీవీ వ్యాఖ్యాత రెబెకా గ్రాంట్.. ఆర్ఆర్ఆర్ మూవీ తాను కూడా చూశానని చెప్పింది. అనంతరం.. ప్రభాస్, రామ్ చరణ్ లకంటే ముందు తెలుగులో పవర్ స్టార్ ఎవరో చెప్పండంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీంతో రెబెకా ట్వీట్ పై చాలామంది నెటిజన్స్ స్పందించడం విశేషం.

ఈ క్రమంలో నెటిజన్స్ స్పందిస్తూ.. తెలుగులో మెగాస్టార్ ఒక్కరే స్వయం కృషితో పైకి ఎదిగాడని చెప్పారు. దీంతో రెబెకా.. “అవునా! ప్రభాస్, రామ్ చరణ్ లకంటే ముందు చిరంజీవినే పవర్ మెగా స్టార్ అయితే.. నేను ఆయన సినిమాలు చూడాలంటే ఎలా? ఆయన సినిమాలలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న సినిమాలేవైనా నాకు సజెస్ట్ చేయండి” అని రిప్లై ఇచ్చింది. తెలుగులో పవర్ స్టార్ ఎవరో తెలుసుకునేందుకు ఓ హాలీవుడ్ నటి ఆసక్తి చూపించడంతో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చిరు సినిమాలను సజెస్ట్ చేయడం చూడవచ్చు. ప్రస్తుతం రెబెకా గ్రాంట్ టాలీవుడ్ పవర్ స్టార్ గురించి నెటిజన్స్ తో చర్చించడం అనేది ప్రేక్షకులలో ఆసక్తిరేపుతోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనలోకి రాకపోవడం గమనార్హం.

Are you a fan of #Telugu films and the new breed of #India mega power stars like #RamCharan and #Prabhas ?

It all started for me when I watched by accident #RRRMovie on #Netflix. When did it start for you?

— Rebecca Grant (@rebeccagrants) October 21, 2022

Are you a fan of #Telugu films and the new breed of #India mega power stars like #RamCharan and #Prabhas ?

It all started for me when I watched by accident #RRRMovie on #Netflix. When did it start for you?

— Rebecca Grant (@rebeccagrants) October 21, 2022

Before there was mega power star #RamCharan𓃵 and #Prabhas𓃵, who were the power stars in #Telugu films?

How did #RRRmovie become such a breakout hit around the world? Im so happy I saw it!

— Rebecca Grant (@rebeccagrants) October 25, 2022

Was @KChiruTweets a power mega star in #India before #Prabhas𓃵 and #RamCharan𓃵?

Which movie should I watch of his that might have English subtitles?

— Rebecca Grant (@rebeccagrants) October 25, 2022

 

View this post on Instagram

 

A post shared by Rebecca Grant (@rebeccagrants)

 

View this post on Instagram

 

A post shared by Rebecca Grant (@rebeccagrants)

Tags :

  • Chiranjeevi
  • latest tollywood news
  • Powerstar
  • Prabhas
  • RAM CHARAN
  • Rebecca Grant
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

    మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam