టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలతో తెలుగు హీరోల పేర్లు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలితో ప్రభాస్.. పుష్పతో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా మన హీరోల పేర్లు గ్లోబల్ వైడ్ పాపులర్ అవుతుండటం ఫ్యాన్స్ సంతోషించాల్సిన విషయం. కాగా, విదేశీయులు తెలుగు హీరోల గురించి మాట్లాడుతుంటే.. ఆయా హీరోల అభిమానులకు ఎంత ఆనందం కలుగుతుందో మాటల్లో చెప్పుకోలేరు. అయితే.. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన ఓ అమెరికన్ […]