అనన్య నాగళ్ల తన తాజా ఫొటోషూట్‌తో చూపరులను ఆకర్షించింది. పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ ఈ బ్యూటీ కుర్రాళ్ల మత్తులు పోగొడుతుంది. తాజాగా గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
“ఆ నడుము ఎక్కడ చేయించిందిరా బాబు.. చూస్తుంటేనే మతి పోతుంది. చూపులేంది రా బాబు మత్తెక్కించేలా ఉన్నాయి”.. ఈ ఫొటో చూడగానే మీకు ఇలానే అనిపించింది కదా!. ఇలా కుర్రాళ్లకు పిచ్చేకిస్తూ ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ హీరోయిన్ అనన్య నాగళ్ల. ఈమెకి టాలెంట్, అందం.. రెండూ ఉన్నాయి. కానీ అవకాశాలే రావట్లేదు. అందుకే ఫొటోషూట్ లు చేస్తూ, దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె అనుకున్నది జరగకపోయినప్పటికీ.. కుర్రాళ్లు మాత్రం తెగ సరదా పడుతున్నారు. ఆమె పెట్టే హాట్ హాట్ ఫోటోల కోసం యువకలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. సెగలు పుట్టించే గ్లామర్ ఫోటోలను వీడియోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా మరికొన్ని హాట్ హాట్ ఫోటోలు ఈ అమ్మడు పోస్ట్ చేసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట్లో తెగవైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాష అమ్మాయిలదే హవా నడుస్తోందనేది వాస్తవం. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు ఒకరిద్దరి తెలుగు అమ్మాయిల పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తోన్నాయి. అలా వినిపిస్తోన్న మన తెలుగమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. ఆ మధ్య వచ్చిన మల్లేశం సినిమాతో అనన్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వకీల్ సాబ్, ప్లే బ్యాక్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. నటన పరంగానే ఆకట్టుకునే ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదని టాక్. ఇక రెగ్యులర్ గా అనన్య ఫొటోస్ చూసిన వాళ్లంతా కూడా.. ఎమోషనల్ అండ్ లవ్ ఓరియెంటెడ్ పాత్రలకి మంచి ఛాయిస్ అని అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఈ అమ్మడుకి ఎందుకు ఆఫర్స్ రావడం లేదా అని మాట్లాడుకుంటున్నారు.
ఈమెనే కాదు తెలుగమ్మాయిలు అయిన అంజలి, ఆనంది లాంటి వాళ్లు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. అనన్య ఛాన్సులు రాకపోతేనేం.. ఫొటోషూట్స్ తో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒంపుసొంపులు చూపిస్తూ, నడుము అందాల ఆరబోస్తు తనవైపు తిప్పుకుటుంది. ఇక తాజాగా బ్లాక్ డ్రెస్ లో నడుము అందాలు కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను తెగ రెచ్చగొడుతుంది. “ఎవ్వరి నుంచి ఒక్క తీర్పు కూడా తీసుకోలేని ఈ సున్నితమైన అమ్మాయి, అన్ని ప్రతికూలతలను అధిగమించి ఇంకా ముందుకు సాగడానికి ఎంచుకునేంత బలంగా తయారవుతుందని ఎవరు అనుకుంటారు” అంటూ పోస్ట్ కూడా రాసుకొచ్చింది. ఈ అమ్మడు త్వరలో శాంకుతలం సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక అనన్య నాగళ్ల లేటెస్ట్ ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.