SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » 30 Weds 21 Web Series Latest Promo Goes Viral

30 Weds 21 Season 2: ఈసారి రొమాంటిక్ వైబ్స్ కనిపిస్తున్నాయిగా..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 19 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
30 Weds 21 Season 2: ఈసారి రొమాంటిక్ వైబ్స్ కనిపిస్తున్నాయిగా..!

యూట్యూబ్ లో విశేష ప్రేక్షకాదరణ పొంది ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ లలో ‘30 వెడ్స్ 21‘ ఒకటి. చైతన్యరావు – అనన్య భార్యాభర్తలుగా నటించిన ఈ వెబ్ సిరీస్.. గతేడాది యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ’30 వెడ్స్ 21’ మొదటి సీజన్ మంచి హిట్ అవ్వడంతో మేకర్స్ ఇటీవలే రెండో సీజన్ ప్రారంభించారు.

ఇటీవలే సెకండ్ సీజన్ నుండి ఫస్ట్ ఎపిసోడ్ విడుదలై ట్రెండ్ అవుతోంది. ఇక తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమో వదిలారు మేకర్స్. మొదటి సీజన్ లో చూపించని రొమాంటిక్ యాంగిల్.. ఈసారి చూపించనున్నట్లు సెకండ్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. అనన్య – చైతన్యరావుల మధ్య సంభాషణ కూడా రొమాంటిక్ గానే ఉంది.

ఆఫీసుకు వెళ్లేముందు ఇద్దరూ రెడీ అవ్వగానే.. భర్త అన్ని పెట్టేశావా? అనగానే, అవును అని భార్య అంటుంది. వెంటనే భర్త.. మరి ముద్దు? అంటాడు.. ఇలా ప్రోమోలో చూపించేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక ‘ఛాయ్ బిస్కెట్’ సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్ ని పృథ్వీ వనం తెరకెక్కిస్తుండగా.. మహేష్.పి కథ అందిస్తున్నాడు. మరి 30 వెడ్స్ 21 సీజన్ 2 కొత్త ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Tags :

  • 30 Weds 21
  • Latest Trending News
  • Promo Highlights
  • viral videos
  • web series
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గ్రామ వాలంటీర్‌ నేపథ్యంలో వెబ్ సిరీస్.. హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

గ్రామ వాలంటీర్‌ నేపథ్యంలో వెబ్ సిరీస్.. హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

  • Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

    Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • Tamannaah Bhatia: ట్రాక్ మార్చిన తమన్నా.. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి?

    Tamannaah Bhatia: ట్రాక్ మార్చిన తమన్నా.. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి?

  • ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి పట్టించుకోను: నిహారిక

    ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి పట్టించుకోను: నిహారిక

  • Web Series: అదరగొడుతున్న”సేవ్ ది టైగర్స్‌”! భర్తల కష్టాలతో ఫుల్ కామెడీ!

    Web Series: అదరగొడుతున్న”సేవ్ ది టైగర్స్‌”! భర్తల కష్టాలతో ఫుల్ కామెడీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam