మెగా డాటర్ నిహారిక మళ్లీ నటన మీద ఫోకస్ పెడుతున్నారు. భారీ గ్యాప్ తర్వాత ఆమె ప్రేక్షకులను పలకరించనున్నారు. నిహారిక నటించిన ఒక వెబ్ సిరీస్ త్వరలో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా ఇప్పుడు ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా బాగానే ఇష్పటపడుతున్నారు. కానీ, తెలుగు నుంచి మాత్రం సరైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు అంతగా లేవనే చెప్పాలి. కానీ, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
వెంకీమామలో సరికొత్త యాంగిల్ ని బయటకు తీసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. బూతులు, అశ్లీల సీన్లతో అంతటా రచ్చ లేపిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
ఓటీటీల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు, ఘాటు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అశ్లీల కంటెంట్ తో పాటు అసభ్యకరమైన పదజాలాన్ని వాడేస్తున్నారు. దీంతో పలువురు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర మంత్రి ఓటీటీ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో.. ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన రానా నాయుడు ప్రీమియర్ షో కార్యక్రమంలో వెంకటేష్ నోరుజారారు.
సాయి పల్లవి.. టాలీవుడ్ లో సెలక్టీవ్ గా కథలను ఎంచుకుంటుంది అన్న గుర్తింపు పొందింది. అదీకాక అద్భుతమైన నటన కనబరుస్తుంది అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్న సాయి పల్లవి, తాజాగా ఓ డైరెక్టర్ మాయాలో పడినట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వెంకీ నెట్ ఫ్లిక్స్ కి గన్ పట్టుకొని మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా నటీనటులు కొన్ని పర్సనల్ విషయాల్ని పెద్దగా రివీల్ చేయరు. రిలేషన్ షిప్, విడాకులు లాంటి వాటి గురించి అయితే ఎవరైనా ఏదన్నా క్వశ్చన్ చేసినా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం యాక్టర్స్, కొన్నిసార్లు ధైర్యంగా బయటకు చెబుతున్నారు. తమ గురించి నిజాల్ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి షాకిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ నటుడు.. సంచలన నిజం బయటపెట్టాడు. దీంతో అతడి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. […]
Best Telugu Web Series in 2022: సంవత్సరం దాదాపుగా ముగిసింది. ఇంకా కొన్ని గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందరూ ఈ ఏడాది ఎలా జరిగింది, సంవత్సరం మొత్తం గుర్తుంచుకునే విషయాలు ఏంటి అని రౌండప్ చేస్తుంటారు. అలాగే మరి ఎంటర్మైనెంట్ లో కూడా 2022 రౌండప్ చేయాలిగా. అలా 2022లో వచ్చిన బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ లు ఏంటో ఓసారి చూద్దాం. ఈ లిస్టులో ఉన్న వెబ్ సిరీస్ లను మీరు చూడకపోతే […]
సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలామందికి నెగిటివ్ అభిప్రాయం ఉండేది. అలా అని ఇప్పుడేం మారిపోలేదు. కాకపోతే ఒకప్పటితో పోలిస్తే చాలావరకు తగ్గాయి. అయినా సరే పలువురు హీరోయిన్లు, లేడీ యాక్టర్స్ అప్పుడు తాము ఫేస్ చేసిన ఇబ్బందులను బయట పెడుతూ ఉంటారు. ఇలానే గత కొన్నేళ్ల ముందు మీటూ ఉద్యమం గట్టిగా నడిచింది. దీంతో పలువురు నటులు, టెక్నీషియన్స్.. తమని లైంగికంగా వేధించారని మీడియా ముందుకొచ్చి మరీ చెప్పారు. ఇలాంటి ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉంటాయి. కానీ […]