తిమ్మిని బమ్మిని చేసినా, బమ్మిని తిమ్మిని చేసినా..స్త్రీలే గర్భం దాలుస్తారు. వాళ్లే పిల్లల్నికంటారు. భూమాతకున్న ఓర్పు ఉంటుందీ కాబట్టే ఆడవాళ్లకు మాత్రమే పురిటి నొప్పులు భగవంతుడు పెట్టాడంటారు పెద్దోళ్లు. అండం రూపంలో కడుపులో పడిన నాటి నుండి బిడ్డగా బయటకు వచ్చేంత వరకు నవమోసాలు కడుపులో పెట్టుకుని, వారి రాకకై ఎంతో ఎదురుచూస్తుంటారు మహిళలు. అయితే ఇప్పుడు ఓ అంశం అంతటా చర్చకు తెరలేపింది. అదే దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ల జంట తల్లిదండ్రులు కావడం. […]
యూట్యూబ్ లో విశేష ప్రేక్షకాదరణ పొంది ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ లలో ‘30 వెడ్స్ 21‘ ఒకటి. చైతన్యరావు – అనన్య భార్యాభర్తలుగా నటించిన ఈ వెబ్ సిరీస్.. గతేడాది యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ’30 వెడ్స్ 21’ మొదటి సీజన్ మంచి హిట్ అవ్వడంతో మేకర్స్ ఇటీవలే రెండో సీజన్ ప్రారంభించారు. ఇటీవలే సెకండ్ సీజన్ నుండి ఫస్ట్ ఎపిసోడ్ విడుదలై ట్రెండ్ […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఉండదు.. కానీ ఒకే సమయంలో వారి పాటలు, సినిమాలు వచ్చేసరికి ఆటోమేటిక్ గా పోటీ మొదలైందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. తాజాగా అలాంటి పరిస్థితే సూపర్ స్టార్ మహేష్ బాబు, దళపతి విజయ్ లకు ఎదురైంది. మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఇటీవలే ‘కళావతి‘ అనే లవ్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. అదే విధంగా వాలెంటైన్స్ డే సందర్భంగా దళపతి […]
ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో చోట ఏవేవో వింతలు కనిపిస్తూనే ఉన్నాయి.. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. సామాన్యంగా ఓ ఊరికి చెందిన మనుషుల గురించి తెలుసుకోవడం, ఊరి గురించి మాట్లాడుకోవడం మాములే. కానీ ఆ ఊరే మ్యాప్ లో మనిషి రూపం కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్చల్లో నిలుస్తుంది. తాజాగా మనిషి రూపం పోలిన ఆ ఊరు వార్తల్లోకెక్కి వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అది ఊరేనా లేక పట్టణమా? ఎక్కడుంది? అంటే మాత్రం […]
ఇండియాలోని పాపులర్ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలలో ఒకటైన HP.. తాజాగా గేమింగ్ ల్యాప్‌టాప్ లలో HP Omen 16ని లాంచ్ చేసింది. ల్యాప్‌టాప్ మార్కెట్స్ లోనే ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత మెరుగుపరచనుందట. అలాగే ఈ ల్యాప్ టాప్.. కొత్త గేమింగ్ నోట్‌బుక్ ఇంటెల్ 11వ జెనరేషన్ ప్రాసెసర్స్ తో రన్ అవుతోందట. 16 అంగుళాల సైజు కలిగిన డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ ను 11వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, NVIDIA GeForce RTX 30 […]