హైదరాబాద్ : మాంసాహార ప్రియులు చికెన్, మటన్ తిన్నంత ఇష్టంగా చేపలు తినరు. ఎందుకంటే చేపముక్క తినే సమయంలో ప్రమాదవశాత్తు చేపముల్లు గొంతులో గుచ్చుకుంటాయేమోనని కొందరు భయపడుతుంటారు. ఒకవేళ చేప ముల్లు గొంతులో గుచ్చుకున్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా ఈజీగా తీసేయొచ్చు. అందుకోసం కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియో చూడండి…