SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Chennai Team Ipl Trophy Ttd Temple Special Pooja

CSK, IPL Trophy: ఐపీఎల్ ఐదో కప్ కొట్టిన ఆనందం.. ఫస్ట్ టైమ్ అలా చేసిన CSK‌!

ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు చేయని పనిని చెన్నై సూపర్ కింగ్స్ చేసింది. అలా చేసేసరికి అందరికీ ఫస్ట్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 31 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CSK, IPL Trophy: ఐపీఎల్ ఐదో కప్ కొట్టిన ఆనందం.. ఫస్ట్ టైమ్ అలా చేసిన CSK‌!

ఐపీఎల్ లో ఐదోసారి కప్ కొట్టిన చెన్నై.. సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు మూడు రోజుల పాటు సాగిన ఫైనల్లో గుజరాత్ ని ఓడించి మరీ విజేతగా నిలిచింది. మంగళవారం అంతా సోషల్ మీడియాలో మొత్తం ఈ హడావుడి నడిచింది. చెన్నై టీమ్, ధోనీని ప్రతిఒక్కరూ ఆకాశానికెత్తేశారు. ఫొటోలు, వీడియోలు అబ్బో అదో పెద్ద రచ్చ అనేంతలా సందడి చేశారు. ఇదంతా పక్కనబెడితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ చేసిన ఓ పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో కప్ గెలిచిన తర్వాత అలా ఎవరూ చేయలేదు మరి. ఇంతకీ ఏం జరిగింది?

అసలు విషయానికొచ్చేస్తే.. ఎన్ని వేలకోట్లు సంపాదించినా సరే ఎవరి సెంటిమెంట్స్ వారికి ఉంటాయి. వాటిని మనం కచ్చితంగా గౌరవించాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ కి కూడా అలాంటి సెంటిమెంట్ గట్టిగానే ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే మే 29న రాత్రి మొదలైన మ్యాచ్.. 30వ తేదీ వేకువజామున 2:30 వరకు జరిగింది. ట్రోఫీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత csk టీమ్ అంతా కూడా చెన్నై తిరిగొచ్చేసింది. సొంత రాష్ట్రంలోని సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత ట్రోఫీని చెన్నైలోని త్యాగరాయ నగర్ లో ఉన్న టీటీడీ దేవస్థానానికి తీసుకెళ్లింది. వేద పండితులు.. శ్రీవారి సమక్షంలో ఐపీఎల్ ట్రోఫీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఈ వీడియోలో భాగంగా ట్రోఫీని, ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్ శ్రీనివాసన్.. టీటీడీ దేవాలయానికి తీసుకురావడం క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో చాలా జట్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికీ.. ఇలా దేవుడి దగ్గరికి తీసుకెళ్లి మరీ ట్రోఫీకి పూజ చేయడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా ఆదివారం జరగాల్సిన ఫైనల్ ని వర్షం కారణంగా రిజర్వ్ డేకి మార్చారు. సోమవారం తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రేక్ టైంలో మరోసారి వర్షం పడి దాదాపు మూడు గంటల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేశారు. దీన్ని ఛేదించిన చెన్నై ఐదోసారి విజేతగా నిలిచింది. సరే ఇది పక్కనబెడితే ఐపీఎల్ ట్రోఫీకి పూజలు చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.

Straight from #Ahmedabad to Tnagar #TTD temple #IPL cup #MSD pic.twitter.com/IJI6m3UHdS

— Mahesh Bhatt (@MaheshBhatt2016) May 30, 2023

Tags :

  • Cricket News
  • CSK
  • IPL 2023
  • TTD Temple
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam