SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Srh Batter Rahul Tripathi Will Selected For Team India Soon

Rahul Tripathi: SRH ప్లేయర్ రాహుల్ త్రిపాఠికి.. టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 18 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rahul Tripathi: SRH ప్లేయర్ రాహుల్ త్రిపాఠికి.. టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు?

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ పర్వాలేదనిపించాడు. ఇక.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిలకడగా ఆడటమే కాకుండా.. బుమ్రా లాంటి బౌలర్ ను సైతం దడదడలాడించాడు. ఈ మ్యాచులో హైదరాబాద్ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు రాహుల్ త్రిపాఠిని ఎంపికచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రాణిస్తే.. ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

ఐపీఎల్ టోర్నీ యువ ఆటగాళ్లకు ఒక వరంగా మారుతోంది. ప్రతి సీజన్ లాగే ఈ ఏడాది కూడా పలువురు డొమెస్టిక్ క్రికెటర్లు తమ అసాధారణ ప్రతిభతో మెరిశారు. ఆ లిస్టులో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, హర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు ఉండగా.. అందులో రాహుల్ త్రిపాఠి ఒక్కడు. 2017లో రైజింగ్ సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిపాఠి.. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ (2018, 2019), కోల్ కతా నైట్ రైడర్స్(2020, 2021) జట్లకు ఆడాడు. ప్రతి సీజన్ లోనూ అందివచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నాడు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ లో 17 మ్యాచుల్లో 397 పరుగులు చేశాడు త్రిపాఠి. ఇక ఈ సీజన్ కు ముందు మెగావేలంలో రూ. 8.5 కోట్లకు త్రిపాఠిని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచులాడిన త్రిపాఠి 393 పరుగుల చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండటం విశేషం.

Very soon we will see Rahul Tripathi in national colours 🙌 pic.twitter.com/SqmvZSPtJk

— CricTracker (@Cricketracker) May 18, 2022

ఇది కూడా చదవండి: IPL 2022 Playoffs: సన్‌రైజర్స్‌ కి ప్లేఆఫ్స్ ఛాన్స్. ఇలా జరిగితే అద్భుతమే!

త్రిపాఠి బ్యాటింగ్ లోనే కాదు.. ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపించగల సమర్థుడు. నిలకడగా ఆడటమే కాకుండా.. అలవోకగా బౌండరీలు బాధగలడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్.. చెన్నై, ముంబై బాటలో పయనించలేదంటే అందకు కారణం.. రాహుల్ త్రిపాఠినే అని సందేహించకుండా చెప్పొచ్చు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తన బ్యాటింగ్ తో జట్టును కాపాడుతూ వస్తున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరఫున త్రిపాఠి మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. జాతీయ జట్టులో అది విరాట్ కోహ్లీ స్థానం. అయితే ఈ మధ్య కాలంలో కోహ్లీ ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే టి20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మకు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

Should Rahul Tripathi get a chance in the upcoming T20I series against South Africa?

📸: IPL/BCCI#IPL2022 | #INDvSA pic.twitter.com/4b98p5F3vZ

— CricTracker (@Cricketracker) May 18, 2022

Mohammad Azharuddin praised Rahul Tripathi’s knock against Mumbai and expects to see him soon in Indian colours when the time is right.#MohammadAzharuddin #Rahultripathi #Hyderabad #IPL2022 #Cricket #CricTracker pic.twitter.com/OwdGqv6pFx

— CricTracker (@Cricketracker) May 17, 2022

ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కు త్రిపాఠిని ఎంపికచేసే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. ఇక ఆ సిరీస్ లో త్రిపాఠి రాణిస్తే.. అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ లో కూడా టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తావించడం విశేషం. త్వరలోనే త్రిపాఠి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. మరి రాహుల్ త్రిపాఠి జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి అర్హుడా? కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

‘He should be in the mix’

Ravi Shastri on Rahul Tripathi’s case for an India call 🗣️ pic.twitter.com/ZLGprW7bbH

— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2022

Rahul Tripathi in last 2 IPL Seasons
Innings: 30
Runs: 790
Average: 31.6
Strike Rate: 150.19
4s/6s: 80/30
50s: 5#IPL2022| @rahultripathi pic.twitter.com/2XovVlyfON

— S. (@Shardulkar) May 17, 2022

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Rahul Tripathi
  • sunrisers hyderabad
  • T20 World Cup 2022
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

    Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

  • Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

    Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

  • సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

    సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam