న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ టీమిండియాకు మంచి ఫలితాలను ఇచ్చింది. పొట్టి ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతోందని శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లు నిరూపించారు. భారత జట్టుకు ఎక్కువ కాలం, నిలకడగా సేవలందించే సత్తా తమకు ఉందని వీళ్లు చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా గిల్ సూపర్ సెంచరీతో రాణించడంతో మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు పర్మినెంట్ ఓపెనర్ దొరికినట్లయింది. అదే సమయంలో త్రిపాఠి రూపంలో విధ్వంసకర ఓపెనర్ […]
ఇండియన్ క్రికెట్‌లో మిస్టర్ 360 ప్లేయర్ ఎవరంటే? కాస్తో కూస్తో క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఠక్కున చెప్పే ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. 30 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చినప్పటికీ.. తన విధ్వంసకరమైన ఆటతో మిస్టర్ 360గా ఫేమ్ తెచ్చుకున్నాడు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ను క్రికెట్ లోకం మిస్టర్ 360 క్రికెటర్ అంటూ పొగిడేది. ఇప్పుడు అది కాస్త సూర్యకుమార్ యాదవ్ పేరు ముందు చేరింది. అయితే.. సూర్య టీమ్‌లో […]
2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా కొత్త సంవత్సరం బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జోరును శ్రీలంకపై మీద కూడా చూపించింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించిన భారత్ సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరగుతున్న టీ20 సిరీలో 1-1తో సమంగా నిలిచాయి భారత్-న్యూజిలాండ్ […]
సంజూ శాంసన్.. గత కొంతకాలంగా భారత క్రికెట్ లో ఇతని గురించే చర్చ. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా అతడిని కావాలనే పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో సంజూకి అవకాశం కల్పించారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవడంలో సంజూ విఫలమయ్యాడనే చెప్పాలి. తొలి టీ20లో సంజూ శాంసన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు అసలు మొత్తానికే జట్టు నుంచి తప్పుకున్నాడు. […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈ రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఎంతో కీలకమైన ప్లేయర్. గత సీజన్‌లో నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2023 కోసం కూడా రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ హైదరబాద్ రిటేన్ చేసుకుంది. అయితే.. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో తన స్వరాష్ట్రం మహారాష్ట్రకు ఆడుతున్న రాహుల్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. తాజాగా మిజోరంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి […]
రాహుల్ త్రిపాఠి.. ఐపీఎల్‌లో ఈ పేరుకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని బ్యాటింగ్ కు క్రికెటర్లు, మాజీలు సైతం ఫ్యాన్స్ గా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. 2017లో ఐపీఎల్‌లో ఆడటం ప్రారంభించిన రాహుల్ త్రిపాఠి.. అప్పటి నుంచి మొన్న 2022 ఐపీఎల్ సీజన్ వరకు ఎప్పుడూ అభిమానులను, జట్టును నిరాశ పరచింది లేదు. గత సీజన్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇరగదీశాడు. ఆడిన 14 మ్యాచుల్లో 37.55 యావరేజ్‌తో 413 పరుగులు స్కోర్ […]
జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్ సొంతం కావడంతో బెంచ్ ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియా ప్లాన్ చేస్తోంది. సిరీస్ ముగింపు మ్యాచ్ సందర్భంగా జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆఖరి వన్డేకు ముందు జరిగే […]
రాహుల్ త్రిపాఠి టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ అడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు సీజన్ల నుంచి రాహుల్ పేరు ఐపీఎల్ లో మారు మ్రోగుతున్నా కూడా.. టీమిండియా నుంచి మాత్రం పిలులు రాలేదు. ఐపీఎల్ 2022 సీజన్ లోనూ రాహుల్ త్రిపాఠి సన్ రైజర్స్ తరఫున అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.. కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్ కి రాహుల్ ని ఎంపిక చేయకపోవడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహాటంగానే […]
ఐపీఎల్ 2022 సీజన్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ లీగ్ తర్వాత వచ్చే నెల సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఆ సిరీస్ కు ఇప్పటికే బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్ల తీరును కొందరు తప్పుబడుతున్నారు. టాలెంట్ ఉన్న వారిని ఎప్పటికీ జట్టులోకి రానివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారంటే.. అది […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ పర్వాలేదనిపించాడు. ఇక.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిలకడగా ఆడటమే కాకుండా.. బుమ్రా లాంటి బౌలర్ ను సైతం దడదడలాడించాడు. ఈ మ్యాచులో హైదరాబాద్ 3 […]