SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Is Csk Lost The Match Against Mumbai Indians Because Of Dhoni

MS Dhoni: ధోని చేసిన ఆ చిన్న తప్పిదమే CSK కొంపముంచిందా?

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 13 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: ధోని చేసిన ఆ చిన్న తప్పిదమే CSK కొంపముంచిందా?

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్.. వీరి బంధం గురుంచి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రశ్రేణి జట్టుగా నిలిచిందంటే దానికి కారణం.. ధోనీయే. తన నాయకత్వంలో చెన్నైని 4 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన ధోని, అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు, అత్యధిక సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన జట్టుగా చెన్నైని నిలిపాడు. అయితే.. ఇదంతా గతం. 2021 ఐపీఎల్ సీజన్ లో ఛాంపియన్స్ గా నిలిచిన సిఎస్కే.. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కూడా అర్హత సాధించలేదు. దీనికి కారణం కూడా ధోనీయే అంటున్నారు క్రికెట్ అభిమానులు. సరే.. ఈ సీజన్ మనకు కలిసిరాలేదు.. రాణించలేకపోయాం అనుకుందాం. గురువారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై అల్ అవుట్ అవ్వడానికి కారణం ధోనీనే అని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ధోని ఏంటి? ఈ మ్యాటరేంటి? అనేగా మీ సందేహం. అయితే చదవాల్సిందే.

అది టెస్టు, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా.. క్రీజులో ధోని ఉన్నాడంటే జట్టు ఆల్ అవుట్ కాదు అన్న సందర్భాలు అనేకం. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. జట్టును అదువుకోవడానికి మరోవైపు ఎంతో పోరాటపటిమ చూపేవాడు ధోని. ఇదంతా గతం. వయసు మీదకొచ్చింది.. ధోని రాణించలేక పోతున్నాడన్నది బహిరంగ రహస్యం. గురువారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై అల్ అవుట్ అయ్యింది అంటే దానికి కారణం.. ధోనీనే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి.. పవర్ కట్ సమస్య కారణంగా డీఆర్ఎస్ అందుబాటులో లేక డెవాన్ కాన్వే రూపంలో కీలక వికెట్ కోల్పోయింది.

ఇక్కడ నుంచి మొదలు వికెట్ల పడటం ఎక్కడా ఆగలేదు.. 15 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ధోని ఉన్నాడుగా.. 20 ఓవర్లు ఆడితే.. 120 నుంచి 130 పరుగులు వస్తాయిలే అని అందరూ భావించారు. కానీ, ధోని అలా అనుకోలేదు.. తానొక్కడే గొప్ప బ్యాట్సమెన్ అన్నట్లుగా 16 ఓవర్ చివరి బంతికి.. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్.. ధోని కారణంగా 4 ఓవర్లు ఉండగానే ఆల్ అవుట్ అయ్యింది. ఈ ఘటనతో ధోనీపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. నువ్వోక్కడివే బ్యాట్సమెన్ అనుకుంటే సరిపోదు.. ఎదుటివారి మీద నమ్మకముంచాలి అని కామెంట్ చేస్తున్నారు.

Is Dhoni to blame for CSK's low score all out

Wosrt Umpiring This Season…😔

Devon Conwey Was Not Out, But Due To Powercut The DRS Was Not Available…💔

Now There Should Be No DRS In The Whole Match… Play Fair Pls…#CSKvsMI#MIvsCSK #umpire #IPL2022 pic.twitter.com/GAoQtz2rvr

— H Y P E R ‣‣‣ (@Freak_Hyper_) May 12, 2022

Well Played MI, Ambani & Paytm Umpire 🤬#CSK𓃬 #IPL2022#CSKvsMI pic.twitter.com/PEqzcr7FyM

— Prabhakar (@itz_Prabhaa) May 12, 2022

ఇది కూడా చదవండి: MS Dhoni: 40 ఏళ్ల ధోని సక్సెస్.. మిగతా CSK టీమ్ అంతా అట్టర్‌ ప్లాప్!

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. ఇక.. ఈ సీజన్ లో ముంబై, చెన్నై రెండు జట్లు ప్యాకప్ చెప్పేసాయి. ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 పరాజయాలతో లీగ్‌ నుంచి ఇదివరకే నిష్క్రమించగా, సీఎస్‌కే.. 12 మ్యాచ్‌ల్లో 8 పరాజయాలతో ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగింది. లీగ్ దశలో చెన్నై ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. ఈ రెండింటిలో గెలిచినా ప్రయోజనం శూన్యం.

Teams to all out under 100 in ipl history

DC – 10 times
Rcb – 6 times
MI – 5 times
RR – 5 times
Kkr – 3 times
Pk – 3 times
CSK – 2 times*
Srh – 1 time
Lsg – 1 time#IPL2022 #CSKvsMI pic.twitter.com/bMfeXQubvq

— Msdian Forever (@f22071795) May 13, 2022

Latest Points Table IPL 2022 Till Match 59 🏆🔥 . #IPL #IPL2022 #IPLT20 #IPLTATA #LSG #GT #RCB #SRH #RR #KKR #PBKS #cricketfans #cricketnews pic.twitter.com/JYIzfHZKXn

— CricCircle (@thecriccircle) May 13, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Chennai Super Kings
  • Cricket News
  • CSK Vs MI
  • ipl 2022
  • MS Dhoni
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

    MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

  • Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

    Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam