Rohit Sharma: ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇలాంటి మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో చాలా అవమానంగా భావించిన రోహిత్ క్యాప్‌తో ఫేస్ దాచుకున్నాడంటూ..
Rohit Sharma: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓటమి తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను ఉద్దేశించి ఓపెనర్ వార్నింగ్ ఇచ్చాడు.
CSK vs MI Prediction: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు. మరి వీటి మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటే..?
Arjun Tendulkar: 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా.. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో మాత్రం స్థానం దక్కడం లేదు. కానీ.. ఐపీఎల్ 2023లో శనివారం చెన్నైతో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 202 సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ అధికారికంగా ముగిసింది. గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ధోనీసేనకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది ముంబై ఇండియన్స్. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరుస ఓటములతో సతమవుతున్న ముంబై.. వెళ్తూ వెళ్తూ.. చెన్నైని తన వెంట పెట్టుకుపోయింది. అయితే ఈ మ్యాచులో అంపైర్ చేసిన పని అందరని […]
ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్.. వీరి బంధం గురుంచి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రశ్రేణి జట్టుగా నిలిచిందంటే దానికి కారణం.. ధోనీయే. తన నాయకత్వంలో చెన్నైని 4 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన ధోని, అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు, అత్యధిక సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన జట్టుగా చెన్నైని నిలిపాడు. అయితే.. ఇదంతా గతం. 2021 ఐపీఎల్ సీజన్ లో ఛాంపియన్స్ గా నిలిచిన సిఎస్కే.. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ […]
ఐపీఎల్ 2022లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో ముంబైకి ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ.. చెన్నైను మాత్రం ఈ ఓటమి ప్లేఆఫ్స్‌కు దూరం చేసింది. ముంబై బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ విలవిల్లాడింది. CSK కెప్టెన్ ఎంఎస్ ధోని తప్పించి.. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలం అయ్యారు. ఫలితంగా CSK కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లోనే చెన్నైకు ఇదే […]
ఐపీఎల్ 2022లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మధ్యలో పవర్ కట్ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రపంచలోనే అతి పెద్ద, అత్యంత రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఇలా కరెంట్ లేక కీలకమైన డీఆర్‌ఎస్ నిలిపివేయడంతో లీగ్ పరువు దిగజారింది. ఆ కొన్ని నిమిషాలలోనే ఒక జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపడంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో క్రికెట్ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లీగ్‌లో ఇంత అలసత్వమా? […]
ఐపీఎల్ 2022లో అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ లెవల్స్‌ను మరోసారి చూపించాడు. అది కూడా ధోని లాంటి మాస్టర్‌మైండ్ కోసం ప్లాన్ సెట్ సక్సెస్ అయ్యాడు. ముంబై బౌలర్లు విజృంభించడంతో చెన్నై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. కానీ.. ధోని ఒక్కడే చివరి వరకు క్రీజ్‌లో ఉండి […]
ఐపీఎల్ 2022లో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమిని చవిచూసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ మ్యాచ్ అనంతరం CSK కెప్లెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. అయితే తమ టీమ్ బ్యాటింగ్‌లో విఫలమైన తమ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చాని అన్నాడు. ముఖ్యంగా సిమర్‌జిత్ సింగ్, […]