SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Why Devotees Hanging Palavelli Above The Ganpati Idol On Ganesh Chaturthi Festival

Ganesh Chaturthi 2022: గణపతికి పాలవెల్లి ఎందుకు కడతారు? పాలవెల్లి వెనుక ఉన్న సైన్స్?

  • Written By: Nagarjuna
  • Updated On - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ganesh Chaturthi 2022: గణపతికి పాలవెల్లి ఎందుకు కడతారు? పాలవెల్లి వెనుక ఉన్న సైన్స్?

వినాయక చవితి అంటే ఖచ్చితంగా పాలవెల్లి కట్టాల్సిందే. ఎందుకు కడుతున్నారో తెలియకపోయినా పూర్వం నుండి మన పూర్వీకులు కడుతున్నారు కాబట్టి కట్టాలి అనే నియమం, ఆచారం ఉంది. అయితే ఇది ఎందుకు కడతారో, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి సనాతన ధర్మంలో ఉన్న ప్రతీ పండుగ, కార్యం వెనుక సైన్స్ దాగి ఉంది. రాను రాను అదొక ఆచారంగా, సాంప్రదాయంగా మారుతూ వచ్చింది. జ్ఞానం భగవంతుడు అయితే.. ఋషులు మన శాస్త్రవేత్తలు. భగవంతుడ్ని మించిన జ్ఞానం, ఋషులను మించిన శాస్త్రవేత్తలు లేరు. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. పునాది లేకపోతే భవనం లేదు, పూర్వీకులు లేకపోతే నేటి తరం లేదు. అలానే మన సనాతన ఋషులు లేకపోతే నేటి శాస్త్రవేత్తలు లేరు, భగవంతుడు(జ్ఞానం) లేకపోతే విజ్ఞానం లేదు.

ఈ అనంత విశ్వంలో భూమి చిన్న అణువు మాత్రమే. ఇలాంటి అణువులు ఈ అనంత విశ్వంలో ఎన్నో ఉన్నాయి. భూమి మీద నిలబడి ఆకాశంలో చూస్తే కోటానుకోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ సమూహాన్ని పాలపుంత అంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాకారంలో ఒక చెక్క ఫ్రేముని లేదా లోహంతో చేసిన ఫ్రేముని కడతారు. గణపతిని పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. సృష్టి, స్థితి, లయ ఈ మూడు స్థితుల ఫలితమే ప్రకృతి. గణపతి పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకగా సూచిస్తారు. భూమిని సృష్టిగా సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని స్థితిగా సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని లయంగా సూచించేమ్దుకు పాలవెల్లిని ఉంచుతారు.

పాలవెల్లి అంటే పాలపుంత. అందులో నక్షత్రాలని సూచించేందుకు గణపతికి ఇష్టమైన వెలగపండ్లు, మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామకాయలు, దానిమ్మ, యాపిల్ ఇలా రకరకాల పండ్లను కడతారు. రాజులకి, ప్రముఖులకి గొడుగు పట్టడం అనేది సర్వ సాధారణమే. మరి సమస్త ప్రపంచానికి అధిపతి అయిన గణపతికి ఛత్రం పట్టాలంటే అది ఆకాశంలో ఉన్న పాలపుంత అయి ఉండాలి. దానికి సంకేతమే ఈ పాలవెల్లి. సర్వం వ్యాపించి ఉన్న గణపతికి గొడుగు పట్టాలంటే అనంతమైన ఆకాశము, ఆ ఆకాశంలో అనంతమైన పాలపుంత ఉండాల్సిందే. ఆ విధంగా మట్టి గణపతి పైన పాలవెల్లిని గొడుగుగా వేలాడదీస్తారు. ఇదే ఆనవాయితీగా వస్తుంది.

ఇలా ప్రతీ పూజ, ప్రతీ కార్యం వెనుక ఒక శాస్త్రం నిండి ఉంది. ఈ పాలవెల్లి వెనుక ఖగోళ శాస్త్రం ఉంది. పెద్దలు శాస్త్రాన్ని వదిలేసి, సాంప్రదాయాన్ని పట్టుకోవడం వల్ల కొన్ని తరాలు సనాతన ధర్మం అనే చెట్టు వేరుని పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయడమే మనిషిగా మన కర్తవ్యం. మరి పాలవెల్లి ఎందుకు కడతారో, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలిసింది కదా. దీన్ని తెలియనివారికి షేర్ చేయండి. అలానే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

 

Tags :

  • Ganesh Chaturthi 2022
  • Latest Devotional News
  • Spiritual News
  • Vinayaka Chavithi 2022
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

  • శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

    శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

  • నేడు గురు పౌర్ణమి.. పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత..

    నేడు గురు పౌర్ణమి.. పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత..

  • దేశంలో ఉన్న ఏకైక మగ నది ఏంటో తెలుసా..? దీని ప్రత్యేకతేంటంటే..?

    దేశంలో ఉన్న ఏకైక మగ నది ఏంటో తెలుసా..? దీని ప్రత్యేకతేంటంటే..?

  • తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే.. సిరి సంపదలు కలుగుతాయి!

    తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే.. సిరి సంపదలు కలుగుతాయి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam