తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 2న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఇక ఉగాది నాడు ప్రజలు తప్పకుండా చేసే పని పంచాగం శ్రవణం. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది.. ఏఏ రాశుల వారికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి వంటి అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేష రాష వారికి ఎలా ఉండనుంది.. వారి జీవితంలో చోటు చేసుకోబోయే అంశాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ కింద వీడియో చూడండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.