SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Vaali Movie Maharashtra Identical Twins Crime News

Identical Twins: వారిద్దరూ కవలలు. తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న! ఏకంగా 6 నెలలు!

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Identical Twins: వారిద్దరూ కవలలు. తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న! ఏకంగా 6 నెలలు!

Identical Twins: ఐడెంటికల్‌ ట్విన్స్‌.. ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు. సాధారణంగా వీరిలో ఎవరు, ఎవరో గుర్తు పట్టడం చాలా కష్టం. నడకలో, నడతలో.. కొంతమంది ఐడెంటికల్‌ ట్విన్స్‌ అలవాట్లలో కూడా సామీప్యం ఉంటుంది. కొత్త వాళ్లయితే వీరిని గుర్తించటం అసాథ్యం. ఇలాంటి లక్షణాలున్న ఐడెంటికల్‌ ట్విన్స్‌పై చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో అజిత్‌-ఎస్‌ జే సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘‘వాలి’’సినిమా ఓ సెన్సేషన్‌గా నిలిచింది. ఐడెంటికల్‌ ట్విన్స్‌ శివ, దేవలుగా.. అదీ ఓ పాత్రలో హీరోగా.. మరో పాత్రలో విలన్‌గా అజిత్‌ నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో శివ, ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే, దేవ కూడా ప్రియని ప్రేమిస్తాడు.

తమ్ముడితో ఆమెకు పెళ్లయిందని తెలిసినా ప్రేమను చంపుకోడు. ఆమెను దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చివరకు తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. కొంచెం అటు ఇటుగానో.. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఐడెంటికల్‌ ట్విన్స్‌లో ఒకడైన అన్న తమ్ముడి భార్యపై మనసుపారేసుకున్నాడు. తమ్ముడిలా నటించి ఆమెపై అత్యాచారం చేయసాగాడు. దాదాపు ఆరు నెలలు ఇలా జరిగింది. మరదలికి నిజం తెలిసింది. భర్త,కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వాళ్లు ఇచ్చిన సమాధానంతో ఆమె బుర్ర గిర్రున తిరిగింది. చేసేదేమీ లేక బావపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.Vaalimovieవివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా కేంద్రం శివాజీనగర్‌లోని ఓ కుటుంబంలో ఐడెంటికల్‌ ట్విన్స్‌ అయిన అన్నదమ్ములు ఉన్నారు. ఆ ప్రాంతంలో వీరు ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌లా నిలిచారు. వీరిని ఎవరు..ఎవరని గుర్తుపట్టలేక జనం అల్లాడిపోయేవారు. ఒక్కోసారి కన్న వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కవలలైన అమ్మాయిల కోసం వెతికారు. కానీ, దొరకలేదు. దీంతో ఎవరినో ఒకర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ, పెద్ద వాడు పెళ్లిపై ఉత్సాహం చూపించలేదు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాడు. ఇక, తల్లిదండ్రులు చేసేదేమీ లేక చిన్నవాడికి సంబంధం చూసి పెళ్లి చేశారు. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది.

పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన పెద్దవాడికి మరదల్ని చూడగానే ఆశపుట్టింది. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు. తమ్ముడు లేని సమయంలో వారి గదిలోకి దూరేవాడు. మరదలితో కాపురం చేసేవాడు. ఇలా ఆరునెలలు గడిచింది. అతడు తన భర్త కాదని మరదలికి తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని భర్త, కుటుంబసభ్యులకు చెప్పింది. ఇందుకు వారు అతడిపై కోప్పడలేదు సరికదా.. సర్ధుకుపొమ్మని సలహా ఇచ్చారు. వారి మాటలతో బాధితురాలు కంగుతింది. పోలీసులను ఆశ్రయించింది. బావపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరి, సినిమాను తలపించే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : Jammu & Kashmir: అంత్యక్రియలు చేస్తుండగా చనిపోయిందన్న శిశువులో కదలికలు!

Tags :

  • Crime News
  • Identical Twins
  • Maharashtra
  • Vaali Movie
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

  • హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం.. ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా..

    హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం.. ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam