Identical Twins: ఐడెంటికల్ ట్విన్స్.. ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు. సాధారణంగా వీరిలో ఎవరు, ఎవరో గుర్తు పట్టడం చాలా కష్టం. నడకలో, నడతలో.. కొంతమంది ఐడెంటికల్ ట్విన్స్ అలవాట్లలో కూడా సామీప్యం ఉంటుంది. కొత్త వాళ్లయితే వీరిని గుర్తించటం అసాథ్యం. ఇలాంటి లక్షణాలున్న ఐడెంటికల్ ట్విన్స్పై చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో అజిత్-ఎస్ జే సూర్య కాంబినేషన్లో వచ్చిన ‘‘వాలి’’సినిమా ఓ సెన్సేషన్‌గా నిలిచింది. ఐడెంటికల్ ట్విన్స్ శివ, దేవలుగా.. అదీ ఓ పాత్రలో హీరోగా.. […]