SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Today Crime News In Mumbai

స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆమె కూడా.. ఏకంగా బెడ్ పైనే!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sun - 20 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆమె కూడా.. ఏకంగా బెడ్ పైనే!

తప్పు చేయడం ఎంత తప్పో.., ఆ తప్పు జరగడానికి అవకాశం ఇవ్వడం కూడా అంతే తప్పు. జీవితాలను నాశనం చేసే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఆలోచించకే ఓ ఇల్లాలు చేసిన చిన్న తప్పు పెద్ద అనర్ధానికి కారణం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ముంబై లోని థానే ప్రాంతంలో సుప్రియ, కిషోర్‌ షిండే అనే దంపతులు నివాసం ఉంటున్నారు. నచ్చిన పని, అందమైన భార్య, మంచి కాపురం, ఏవో చిన్న చిన్న ఆశలు ఇదే కిషోర్‌ షిండే జీవితం. తనని ప్రాణంగా చూసుకునే భర్త అంటే సుప్రియకి కూడా చాలా ఇష్టం. వీరి జీవితం ఆనందంగా సాగిపోతున్న వేళ విశాల్ వీరి జీవితంలోకి వచ్చాడు.

కిషోర్ ప్రాణ స్నేహితుడు ఈ విశాల్. విశాల్ తన స్నేహితుడి ఇంటికి వస్తూ, పోతు ఉండేవాడు. ఈ సమయంలోనే స్నేహితుడి భార్యపైనే విశాల్ కన్నేశాడు. ఆమెని లొంగతీసుకోవాలని కిషోర్‌ వాళ్ల పక్కింట్లోనే అద్దెకు దిగాడు కూడా . ఎలాగైనా సుప్రియను లోబర్చుకోవాలని అన్నీ ప్రయత్నాలు చేశాడు. కానీ.., సుప్రియ మాత్రం తన భర్తకి ద్రోహం చేయలేనని తేల్చి చెప్పింది. కానీ.., సుప్రియ చేసిన తప్పు ఏమిటంటే.. విశాల్ ఇలా తనని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని భర్తకి చెప్పలేదు. స్నేహితుల మధ్య గొడవ పెట్టడం ఎందుకు అన్నది ఆమె ఆలోచన. కానీ.., విశాల్ దీనిని ఆసరాగా చేసుకున్నాడు. సుప్రియని మరింత ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు.

Crime Ilegal Relationship

రోజులానే ఆరోజు కూడా సుప్రియ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించాడు. తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. అత్యాచారం చేయబోయాడు. దీంతో.. ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. ఇక తన కోరిక తీరదు అని నిర్ణయించుకున్న ఆ కామ పిశాచి.. సుప్రియను తల నేలకేసి బాది.., ఆపై నైలాన్‌ తాడును మెడకు బిగించి సుప్రియని దారుణంగా హత్య చేశాడు. ఆపై శవాన్ని సోఫా కమ్‌ బెడ్‌లో కుక్కేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు.

Crime Ilegal Relationship

కిషోర్ ఇంటికి వచ్చి తన భార్య కోసం ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో.. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు కూడా విశాల్ నమ్మకంగా స్నేహితుడితో పాటు స్టేషన్ కి వెళ్ళాడు. తనకి ఏమి తెలియనట్టు అమాయకంగా స్నేహితుడిని నమ్మిస్తూ వచ్చాడు. కానీ.., ఈ లోపు ఇంట్లో బెడ్ కుషన్‌ చినిగి ఉండడం అనుమానించిన చుట్టుపక్కల వాళ్లు.. పైకి ఎత్తి చూడగా అందులో నుంచి సుప్రియ షిండే మృత దేహం బయటపడింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి తమదైన స్టయిల్ లో విచారణ చేయగా.. విశాల్ వికృత రూపం బయట పడింది. నమ్మకంగా ఉంటూనే ప్రాణ స్నేహితుడు ఇంత మోసం చేశాడా అంటూ కిషోర్ కన్నీరు మున్నీరు అవ్వడం అందరిని కదిలించి వేస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Crime Ilegal Relationship

Tags :

  • Maharashtra Police
  • Mumbai Crime News
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రూ.2 కోట్ల పాలసీ కోసం చనిపోయినట్టు నాటకం.. చివరికి ఊహించని ట్విస్ట్!

రూ.2 కోట్ల పాలసీ కోసం చనిపోయినట్టు నాటకం.. చివరికి ఊహించని ట్విస్ట్!

  • ఇకపై రోడ్ల మీద భిక్షాటన చేస్తే కేసులు!

    ఇకపై రోడ్ల మీద భిక్షాటన చేస్తే కేసులు!

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

    బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

  • Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు స్కెచ్.. సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ!

    Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు స్కెచ్.. సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ!

  • 6 ఏళ్ళ కుమారుడితో కలిసి రైలు కిందపడిన తండ్రి.. వీడియో వైరల్!

    6 ఏళ్ళ కుమారుడితో కలిసి రైలు కిందపడిన తండ్రి.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam