చాలా మంది పాలసీలు కడుతుంటారు. పాలసీ కట్టిన వారు సడన్ గా చనిపోతే నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు బీమా వస్తుంది. అయితే కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి చావు తెలివితేటలు చూపిస్తున్నారు. బతికుండగానే చనిపోయినట్టు నాటకం ఆడి బీమా సంస్థలను మోసం చేయాలని చూస్తున్నారు. తాజాగా ఓ ముఠా చావు తెలివితేటలు ఉపయోగించి ఎల్ఐసీ నుంచి రూ. 2 కోట్లు నొక్కేద్దాం అనుకుంది. కానీ చివరకు ఒక తప్పు వల్ల దొరికిపోయింది.
గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను, ఆయన తండ్రిని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కండలవీరుడి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. సల్మాన్ ను హత్య చేసేందుకు ముంబైలోని తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసే వాలాను హత్య చేసిన నిందితులే సల్మాన్ హత్యకు స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్వయంగా వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ […]
తప్పు చేయడం ఎంత తప్పో.., ఆ తప్పు జరగడానికి అవకాశం ఇవ్వడం కూడా అంతే తప్పు. జీవితాలను నాశనం చేసే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఆలోచించకే ఓ ఇల్లాలు చేసిన చిన్న తప్పు పెద్ద అనర్ధానికి కారణం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ముంబై లోని థానే ప్రాంతంలో సుప్రియ, కిషోర్ షిండే అనే దంపతులు నివాసం ఉంటున్నారు. నచ్చిన పని, అందమైన భార్య, మంచి కాపురం, ఏవో చిన్న చిన్న ఆశలు […]
ఈ మధ్యకాలంలో కొందరు ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం భావిస్తున్నారు. కుటుంబ, ఆర్థిక, ఇతర బయటి సమస్యలకు భయపడిపోయి.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అయితే అభంశుభం తెలియని తమ పిల్లలను సైతం చంపి.. వారు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు మన నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఆరేళ్ల కుమారుడితో కలిసి ఓ తండ్రి అందరూ చూస్తుండగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు కొన్ని క్షణాల పాటు షాక్ కి గురయ్యారు. ఈ […]
తమకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేకుంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని ఇద్దరు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డంతో యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముంబైలో గురువారం చోటుచేసుకుంది. ముంబైలో ఉంటున్న భోజ్‌పురీ ఇండస్ట్రీకి చెందిన యువ నటి.. స్నేహితులతో కలిసి ఒక పార్టీలో పాల్గొంది. ఈ పార్టీపై ఇద్దరు వ్యక్తులు ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులం అంటూ రైడ్ చేసి వారి వద్ద రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే డ్రగ్స్ కేసులో […]