ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో ఓ జంటకు ఘనంగా పెళ్లి చేశారు. కట్నాలు, కానుకలు అన్ని ఇచ్చి కూతురిని ఓ మగాడికి అప్పచెప్పారు. ఇక వీరి పెళ్లై ఆరు నెలలు కావస్తోంది. కానీ ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు. కొన్నాళ్ల పాటు భర్త భార్యకు ఏదో ఒకటి చెప్పుకుంటూ శారీరకంగా కలుసుకోనివ్వడం లేదు. ఇన్నాళ్లు వేచి చూసిన భార్య పెళ్లైన ఆరునెలలకు తాడో పేడో తేల్చుకుందామని భర్తను అడిగింది. దీంతో అసలు మ్యాటర్ చెప్పడంతో భార్య ఒక్కసారిగా షాక్ గురై భర్తకు విడాకులిచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: గుడిలో యువతికి ప్రేమ లేఖ.. కొడుకు పరార్.. పూజారి దొరికిపోయాడు..
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన సుజాత అనే మహిళకు శ్రీను అనే వ్యక్తి ఆరు నెలల కిందట ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరికి పెళ్లై ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ఫస్ట్ నైట్ మాత్రం కాలేదు. ఎప్పుడైన కలయికకు భార్య రెడీ అయిందంటే చాలు భర్త తప్పించుకునిపోయేవాడు. దీంతో ఏంటని ప్రశ్నించే సరికి భర్త గే అని తెలిసింది. ఇతను మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలియడంతో భర్తకు భార్య విడాకులు ఇచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.