SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Negros Oriental Governor Assassinated Inside Home

ఆర్మీ దుస్తుల్లో వచ్చి గవర్నర్ ని కాల్చి చంపారు!

సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు బయటకు వెళ్తే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనే సమయంలో పోలీస్ బందోబస్త్ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు దుండగులు, ప్రత్యర్థులు వారిపై దాడులకు పాల్పపడుతూనే ఉంటారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 4 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్మీ దుస్తుల్లో వచ్చి గవర్నర్ ని కాల్చి చంపారు!

ఇటీవల రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. భారీ బహిరంగ సభలు, పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటున్న నేతలపై బాంబు దాడులు, కాల్చి చంపడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంత పోలీస్ సెక్యూరిటీ ఉన్నా వారి కళ్లుగప్పి దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా పిలిప్పీన్స్‌లోని నీగ్రోస్ ఓరియంట‌ల్ గ‌వ‌ర్న‌ర్ ని కొంతమంది దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పిలిప్పీన్స్ లో నీగ్రోస్ ఓరియంటెల్ గవర్నర్ అయిన రాయల్ డిగామో ని కొంతమంది దుండగుల అత్యంతా దారుణంగా కాల్చి చంపారు. ఆయన శరీరంలోని వివిధ భాగాలపై తుపాకీ గాయాలు అయ్యాయని సెంట్రల్ విసయాస్‌లోని పోలీసు ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ గెరార్డ్ ఏస్ పెలారే తెలిపారు. దుండగులు ఆర్మీ దుస్తులు ధరించి వచ్చి ఆయనపై చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో గవర్నర్ తో పాటు మరో ఐదుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రాయల్ డిగామో, పౌరులను హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే వారందరూ చనిపోయారు. దుండగులు అజాల్ట్ రైఫిళ్లతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపే సమయంలో వారంతా బుల్లెట్ ప్రూఫ్ దుస్తుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక పిలిప్సిన్స్ లో రాజకీయ కక్షలు ఎక్కువగానే ఉంటాయి.. తరచూ రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు దాడులు జరుపుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే గవర్నర్ డిగామో ఇటీవల సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాయల్ డిగామో గెలుపు పై కొంత మంది కోర్టుకు వెళ్లారు. కోర్టులో రాయల్ డిగామో గెలిచి తన పదవిని దక్కించుకున్నాడు. రాయల్ డిగామో పై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడే ఉన్న వాహనాల్లో పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నేరస్థులను పట్టుకునేందుకు నీగ్రోస్ ఓరియంటల్ ప్రొవిన్షియల్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ రేనాల్డో లిజార్డో నేతృత్వంలో స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని పెలారే తెలిపారు.

Negros Oriental governor Roel Degamo and five others have been shot dead by unknown gunmen in the latest attack against local politicians in the Philippines https://t.co/GHOvMhK3qw pic.twitter.com/9pgfTSRNOt

— Al Jazeera English (@AJEnglish) March 4, 2023

Tags :

  • Governor
  • Janice Degamo
  • Negros Oriental
  • Roel Degamo
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోటిన్నర విలువ చేసే ఆస్తిని గవర్నర్‌కి రాసిచ్చిన రైతు..

కోటిన్నర విలువ చేసే ఆస్తిని గవర్నర్‌కి రాసిచ్చిన రైతు..

  • Rajinikanth: గవర్నర్‌గా రజనీకాంత్.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌..

    Rajinikanth: గవర్నర్‌గా రజనీకాంత్.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌..

  • అప్పుడు ఎన్టీఆర్‌ పట్ల దుర్మార్గంగా వ్యవహరించి.. CM సీటు నుంచి దించేశారు: KCR

    అప్పుడు ఎన్టీఆర్‌ పట్ల దుర్మార్గంగా వ్యవహరించి.. CM సీటు నుంచి దించేశారు: KCR

  • గవర్నర్‌ తమిళిసైపై అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

    గవర్నర్‌ తమిళిసైపై అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

  • ఉత్తరాఖాండ్ లో కొత్త ట్విస్ట్.. గవర్నర్‌ బేబీ రాణి మౌర్య రాజీనామా!

    ఉత్తరాఖాండ్ లో కొత్త ట్విస్ట్.. గవర్నర్‌ బేబీ రాణి మౌర్య రాజీనామా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam