నేటి కాలంలో వివాహేతర సంబంధాలే పచ్చగా వెలుగుతున్న కాపురంలో నిప్పులు రాజేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా కొందరు భార్యభర్తలు బరితెగించి ప్రవర్తిస్తూ కాపురాలను నిట్టనిలువున చీల్చుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ అల్లుడు అత్తను గర్భవతి చేయడంతో భార్య విడాకులు ఇచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బంగారు గూడెం ప్రాంతం. రామ్, శృతి ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఏడాది క్రితమే వివాహం జరిగింది. అయితే వీరున్న గ్రామంలోనే శృతి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అయితే దగ్గర కావడంతో శృతి తల్లి కూతురిని చూడటానికి వస్తూ ఉండేది. అలా వస్తున్న క్రమంలోనే సొంత అత్తపై అల్లుడు కన్నేశాడు. ఇక అంతటితో ఆగకుండా ఏకంగా వివాహేతర సంబంధానికి అడుగులు వేశాడు.
ఇది కూడా చదవండి: ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.. చివరకు అన్నాచెళ్లెల్లు అని తెలియడంతో!
దీనికి అత్త కూడా సహకరించింది. అలా భార్యకు తెలియకుండా భర్త అత్తతో బరితెగించి ప్రవర్తించాడు. దీంతో కొన్నాళ్లకి అత్తా అల్లుడి వ్యవహారం బయటపడడంతో పాటు అత్త పెగ్నెంట్ అని కూడా తెలిసింది. దీంతో తట్టుకోలేకపోయిన శృతి భర్తకు విడాకులిచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.