పెళ్లైన అనంతరం ఆడబిడ్డలు పుట్టినింటిని వదిలి మెట్టినింటిలో అడుగుపెడుతుంటారు. ఈక్రమంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. సమస్యలు అంటే.. అత్తా కోడళ్ల గొడవలు, వరకట్నం వేధింపులు, గృహహింస అనుకోకండి.. ఇంటి పేరు, అడ్రస్ మార్చుకోవడం. ప్రతి అధికారిక డాక్యుమెంట్ లో ఈ పని చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, పాస్ పోర్ట్.. ఇలా ప్రతి డాక్యుమెంట్ లో మార్చుకోవాల్సి ఉంటుంది. ఏం కాదులే అని వదిలేశామా! ఆ అవసరం వచ్చిన రోజు జరగాల్సిన పనులు పనులు ఆగుతాయి. ఆ ఇబ్బందులను తొలగించుకోవాలంటే ఇప్పుడే ఇంటిపేరును మార్చుకోవడమే పరిష్కారం. ఇప్పుడు పెళ్లి తర్వాత పాన్‌కార్డ్‌లో పేరు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం..
NSDL e-Gov at Income Tax PAN Services Unit
NSDL e-Governance Infrastructure Limited
5th Floor, Mantri Sterling
Plot No. 341, Survey No. 997/8, Model Colony
Near Deep Bungalow Chowk
Pune- 411016