పెళ్లైన అనంతరం ఆడబిడ్డలు పుట్టినింటిని వదిలి మెట్టినింటిలో అడుగుపెడుతుంటారు. ఈక్రమంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. సమస్యలు అంటే.. అత్తా కోడళ్ల గొడవలు, వరకట్నం వేధింపులు, గృహహింస అనుకోకండి.. ఇంటి పేరు, అడ్రస్ మార్చుకోవడం. ప్రతి అధికారిక డాక్యుమెంట్ లో ఈ పని చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, పాస్ పోర్ట్.. ఇలా ప్రతి డాక్యుమెంట్ లో మార్చుకోవాల్సి ఉంటుంది. ఏం కాదులే అని వదిలేశామా! ఆ అవసరం వచ్చిన రోజు జరగాల్సిన పనులు పనులు ఆగుతాయి. ఆ […]
ప్రధాని మోదీ క్యాబినేట్ లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతరామాన్ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. నిత్యం ఆర్థికపరమైన అంశాల మీద విస్తృత్తంగా అధికారులతో చర్చలు జరిపి. వారిని పరుగులు పెట్టిస్తుంది. ఇలాంటి పవర్ ఫుల్ మినిస్టర్ చేసిన ఓ పని అందరిని ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి అయివుండీ.. అలా చేయడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. ఇంతకి ఆమె చేసిన పని ఏమిటి అనే కదా! సందేహం. ఓ అధికారికి ప్రసంగం మధ్యలో నిర్మలా సీతారామన్ మంచి నీళ్లను […]