SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Central Minister Nirmala Sitharaman Offering Water To Officer Video Viral

Minister Nirmala Sitharaman: అధికారికి మంచినీళ్లు అందించిన నిర్మలా సీతారామన్‌! వీడియో వైరల్..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 9 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Minister Nirmala Sitharaman: అధికారికి మంచినీళ్లు అందించిన నిర్మలా సీతారామన్‌! వీడియో వైరల్..

ప్రధాని మోదీ క్యాబినేట్ లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతరామాన్ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. నిత్యం ఆర్థికపరమైన అంశాల మీద విస్తృత్తంగా అధికారులతో చర్చలు జరిపి. వారిని పరుగులు పెట్టిస్తుంది. ఇలాంటి పవర్ ఫుల్ మినిస్టర్ చేసిన ఓ పని అందరిని ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి అయివుండీ.. అలా చేయడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. ఇంతకి ఆమె చేసిన పని ఏమిటి అనే కదా! సందేహం. ఓ అధికారికి ప్రసంగం మధ్యలో నిర్మలా సీతారామన్ మంచి నీళ్లను అందించారు. తన హోదాను పక్కనబెట్టి మరీ ఆమె అలా చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్(NSDL)సంస్థ.. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల కోసం ముంబయి లోని ఓ హోటల్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో అనేక మంది ఆర్థిక నిపుణులు ప్రసంగించారు. అదే క్రమంలో NSDL ఎండీ పద్మజ చుండూరు ప్రసంగిస్తున్నారు. మధ్యలో ఆమె ఓ గ్లాస్ వాటర్ ఇవ్వమని పక్కన సిబ్బందికి తెలిపింది. అయితే అదే వేదికపై ఉన్న నిర్మలా సీతారామన్ కుర్చిలో నుంచి లేచి వచ్చి స్వయంగా గ్లాస్ లో నీరు పోసి పద్మజ గారికి అందించారు. దీంతో ఈ అక్కడ ఉన్నవారంతా నిర్మలా సీతారామన్‌కు అభినందిస్తూ చప్పట్ల కొట్టారు.Sitharamanతనకు స్వయంగా కేంద్ర మంత్రి స్వయంగా నీళ్లు సీసాను అందించడంపై పద్మజ చుండూరు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి నిర్మలా సీతారామన్ కి ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విశాల హృదయం, వినయం, విలువలను ప్రతిబింబిస్తుంది..ఈ రోజు ఇంటర్నెట్‌లో మనసుకు హత్తుకునే వీడియో ఇది” అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values.

A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8

— Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Minister Nirmala Sitharaman
  • NSDL
  • Video Viral
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: మాజీ మంత్రి NMD ఫరూక్ ఇంట్లో అఘోరా ప్రత్యక్షం..

వీడియో: మాజీ మంత్రి NMD ఫరూక్ ఇంట్లో అఘోరా ప్రత్యక్షం..

  • దొంగ ఓట్ల కామెంట్స్‌పై రాజోలు MLA రాపాక క్లారిటీ! 32 ఏళ్ల క్రితం జరిగింది చెప్పాను

    దొంగ ఓట్ల కామెంట్స్‌పై రాజోలు MLA రాపాక క్లారిటీ! 32 ఏళ్ల క్రితం జరిగింద...

  • హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్‌!

    హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్‌!

  • పిల్లలకు దెబ్బ తగులుతుందని తననితానే గాయపర్చుకున్న పావెల్‌! వీడియో వైరల్..

    పిల్లలకు దెబ్బ తగులుతుందని తననితానే గాయపర్చుకున్న పావెల్‌! వీడియో వైరల్..

  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావ్ అంటూ.. నవదీప్ పరువు తీసిన బాలకృష్ణ! వీడియో వైరల్..

    డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావ్ అంటూ.. నవదీప్ పరువు తీసిన బాలకృష్ణ! వీడియ...

Web Stories

మరిన్ని...

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..
vs-icon

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!
vs-icon

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!
vs-icon

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..
vs-icon

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..

ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు తప్పదా?
vs-icon

ఆడవారిలో ఈ హార్మోన్ తగ్గితే గుండెపోటు తప్పదా?

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!
vs-icon

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!
vs-icon

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!
vs-icon

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!

తాజా వార్తలు

  • దారుణం: భార్యను కొట్టి చంపిన భర్త.. అంతే కాకుండా!

  • మహేష్‌తో మూవీ చేస్తుండగా నమ్మినోడే మోసం చేశాడు: అతిథి హీరోయిన్

  • విరాట్‌ కోహ్లీకి బాగా అహంకారం ఉందని..: డివిలియర్స్‌

  • హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం!

  • మహిళకు అరుదైన సర్జరీ.. ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువుల జననం!

  • వీడియో: డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన మరో వ్యక్తి!

  • టైట్ డ్రెస్ లో శ్రియ రచ్చ.. రోజురోజుకీ టీనేజ్ అమ్మాయిలా..!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam