పెళ్లైన అనంతరం ఆడబిడ్డలు పుట్టినింటిని వదిలి మెట్టినింటిలో అడుగుపెడుతుంటారు. ఈక్రమంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. సమస్యలు అంటే.. అత్తా కోడళ్ల గొడవలు, వరకట్నం వేధింపులు, గృహహింస అనుకోకండి.. ఇంటి పేరు, అడ్రస్ మార్చుకోవడం. ప్రతి అధికారిక డాక్యుమెంట్ లో ఈ పని చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, పాస్ పోర్ట్.. ఇలా ప్రతి డాక్యుమెంట్ లో మార్చుకోవాల్సి ఉంటుంది. ఏం కాదులే అని వదిలేశామా! ఆ అవసరం వచ్చిన రోజు జరగాల్సిన పనులు పనులు ఆగుతాయి. ఆ […]
పాన్ – ఆధార్ అనుసంధానంపై ఆదాయ పన్ను శాఖ విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ పలువురు పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ, ఇదే చివరి అవకాశం అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు […]