SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Maruti Suzuki Alto K10 Cng Variant Price Details

6 లక్షలకే కారు.. 33 కి.మీ. కంటే ఎక్కువ మైలేజ్.. వివరాలివే..

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 23 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
6 లక్షలకే కారు.. 33 కి.మీ. కంటే ఎక్కువ మైలేజ్.. వివరాలివే..

ఒక పక్క పెరిగిపోతున్న చమురు ధరలు. దీనికి తోడు తక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు. కార్లు కొందామంటే ఆలోచించే పరిస్థితి. ఒకవేళ మీరు కారు కొనాలని అనుకుంటే.. ధర తక్కువ ఉండి, మైలేజ్ ఎక్కువ ఉండాలని అనుకుంటే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది. ఎలాగూ కారు కొనాలని ఫిక్స్ అయి ఉంటారు. కొంచెం మైలేజ్ ఎక్కువ ఉన్నదే తీసుకుంటే మంచిది కదా. మరీ 20, 25 కిమీలు మైలేజ్ ఇచ్చే కారు కొని బుర్ర పాడుచేసుకోవడం ఎందుకు చెప్పండి. ఇంకో 10 కిమీలు పెంచుకుని చమురు భారాన్ని తగ్గించుకుంటే లైఫ్ ఎంత సాఫీగా సాగిపోతుందో కదా. ఇప్పటికే మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది మారుతి సుజుకి కంపెనీ.

తాజాగా ఈ కంపెనీ తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుని విడుదల చేసింది. మారుతి సుజుకి ఆల్టో కె 10 మోడల్ ని సీఎన్జీతో కూడా విడుదల చేసింది. ఈ కారు తక్కువ ధర కలిగి ఉండడమే గాక ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. మారుతి సుజుకి తాజాగా ఆల్టో కె10 సీఎన్జీ వీఎక్స్ఐ వేరియంట్ ను విడుదల చేసింది. ఇది 64.46 హెచ్.పీ శక్తితో, 82.1 ఎన్ఎం టార్క్ తో నడుస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన దాని ప్రకారం ఇది కేజీకి 33.85 కిమీ మైలేజ్ ఇస్తుంది. 1.0 లీటర్ కె-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటీ ఇంజిన్ కలిగి ఉన్న ఈ కారు పెట్రోల్ వేరియంట్ లో కూడా లభిస్తుంది. ఇది లీటర్ కి 25 కిమీల మైలేజ్ ఇస్తుంది.

పెట్రోల్ తో పోలిస్తే.. సీఎన్జీ వేరియంట్ లో మార్పులు చేశారు. ముందు భాగంలో 13-అంగుళాల టైర్లపై రీబిల్డ్ చేసిన గ్రిల్, కొత్త సైడ్ ప్రొఫైల్, కొత్త వీల్ క్యాప్ డిజైన్ ఉన్నాయి. కారు లోపల అయితే టచ్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఎక్స్ షోరూం ధర రూ. 5.95 లక్షలుగా ఉంది. అయితే సీఎన్జీ వేరియంట్ కేజీకి 33.85 కిమీల మైలేజ్ ఇస్తుండడంపై ఈ కారుపై మంచి స్పందన వస్తోంది.

Maruti Alto K10 CNG Launch Price Rs 5.94 L – 33.85 Km/Kg Mileage https://t.co/IueW2xE5I9 pic.twitter.com/beZnES5DIp

— RushLane (@rushlane) November 18, 2022

Tags :

  • business news
  • Maruti Alto K10
  • Maruti Suzuki
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam