SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Kotak Kanya Scholarship 2023 For Girl Students Who Completed Inter

ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం.. అస్సలు మిస్ చేసుకోకండి.

మీరు ఇంటర్ పూర్తి చేశారా? అయితే మీ కోసమే ఈ లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఆర్థిక సహాయాన్ని ఎలా పొందాలంటే?

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 17 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం.. అస్సలు మిస్ చేసుకోకండి.

ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వాలు, పలు సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లు ఇస్తుంటాయి. బాగా చదివే టాపర్లు ఆర్థిక పరిస్థితి బాగోలేక అక్కడే ఆగిపోకూడదన్న ఉద్దేశంతో స్కాలర్ షిప్ లను ఇస్తుంటారు. ఈ క్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం లక్షా 50 వేల రూపాయల స్కాలర్ షిప్ ని అందిస్తుంది. కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి కోటక్ కన్య స్కాలర్ షిప్ పేరుతో ఒక నోటిఫికేషన్ విడుదలయ్యింది. మరి ఈ స్కాలర్ షిప్ కి కావలసిన అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.

అర్హతలు:

  • దేశవ్యాప్తంగా ఉన్న మెరిట్ విద్యార్థినులకు స్కాలర్ షిప్ వర్తిస్తుంది.
  • ఇంటర్ లో 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత వచ్చి ఉండాలి. లేదా తత్సమాన సీజీపీఏ కలిగి ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే విద్యార్థినుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  • 2023 అకడమిక్ సంవత్సరంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, డిజైన్, ఆర్కిటెక్చర్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారు అర్హులు.
  • కోటక్ మహీంద్రా గ్రూప్ కి చెందిన ఉద్యోగుల పిల్లలు, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కి చెందిన ఉద్యోగుల పిల్లలు, బడ్డీ 4 స్టడీకి చెందిన ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్ షిప్ కి అనర్హులు.

స్కాలర్ షిప్ ప్రయోజనాలు:

  • డిగ్రీ లేదా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థినులకు కోర్సు పూర్తయ్యేవరకూ ఏడాదికి రూ. లక్షన్నర చొప్పున స్కాలర్ షిప్ అందుతుంది.

దరఖాస్తు ప్రక్రియ:

  • ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లై నవ్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • అక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది.
  • ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే జీమెయిల్ ద్వారా లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత కోటక్ కన్య స్కాలర్ షిప్ 2023 అప్లికేషన్ ఫారం పేజ్ ఓపెన్ అవుతుంది.
  • స్టార్ట్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • ఆన్ లైన్ స్కాలర్ షిప్ ఫారం మీద మీ పేరు, ఇతర వివరాలు పొందుపరచాలి.
  • సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అంగీకరించి.. ప్రివ్యూ మీద క్లిక్ చేయండి.
  • పొందుపరిచిన అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

కావలసిన డాక్యుమెంట్లు:

  • ఇంటర్ మార్క్ షీట్
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు చేసినటువంటి ఐటీ రిటర్న్స్ ఉంటే సబ్మిట్ చేయవచ్చు.
  • ఏ కాలేజ్ లో అయితే చదువుతున్నారో దానికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ 2023-24 సంవత్సరానికి సంబంధించినవి సబ్మిట్ చేయాలి.
  • కాలేజ్ నుంచి బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికెట్, లెటర్ ఉండాలి.
  • కాలేజ్ సీట్ కేటాయించినట్టు డాక్యుమెంట్ ఉండాలి.
  • కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డు ఉండాలి.
  • ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • అంగవైకల్యం ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికెట్
  • ఇంట్లో తల్లి లేదా తండ్రి ఒకరే ఉంటే కనుక లేదా అనాథ పిల్లలు అయితే కనుక వారు చనిపోయినట్టు ధృవీకరించే మరణ ధృవీకరణ పత్రం ఉండాలి.

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 12 2023
  • దరఖాస్తు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2023

వివరాలకు సంప్రదించవలసిన మెయిల్, ఫోన్ నంబర్:

  • ఈమెయిల్: kotakscholarship@buddy4study.com
  • ఫోన్ నంబర్: +91-11-430-92248 (Ext: 262)

 

  • నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Tags :

  • business news
  • Girl Students
  • Inter Students
  • Kotak Mahindra Bank
  • Scholarship
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam