SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Best Gadgets To Buy For Your Babies Infants While Travelling

పిల్లలతో కలిసి జర్నీ చేసేందుకు ఉపయోగ పడే బెస్ట్‌ వస్తువులు ఇవే!

సాధారణంగా ప్రయాణాలంటే చాలా ఇబ్బందులే ఉంటాయి. వస్తువులు, సంచులు అంటూ చాలానే లగేజ్ ఉంటుంది. అదే ఇంక పిల్లలు ఉంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ వస్తువులు మీ దగ్గర ఉంటే పిల్లలతో కూడా మీరు సులభంగా ప్రయాణాలు చేయచ్చు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 18 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పిల్లలతో కలిసి జర్నీ చేసేందుకు ఉపయోగ పడే బెస్ట్‌ వస్తువులు ఇవే!

సాధారణంగా అందరూ ప్రయాణాలు చేస్తుంటారు. కొందరు విహారయాత్రలకు వెళ్తే ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, సొంతూర్లు అంటూ ఏదొక సందర్భంలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే దంపతులు ఇద్దరే వెళ్లే పనైతే పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ చంటి బిడ్డలు, చిన్న పిల్లలతో ప్రయాణాలు అంటే చాలా కష్టమనే చెప్పాలి. అది కారైనా, ట్రైన్ అయినా, బస్ అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ప్రయాణాల్లో పిల్లలతో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మీకోసం కొన్ని వస్తులవులను తీసుకొచ్చాం. ఇవి మీ దగ్గర ఉంటే కచ్చితంగా పిల్లలతో ప్రయాణం సులభతరం అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు.

బేబీ క్యారియర్:

బేబీ క్యారియర్ అనేది 4 నెలల పిల్లల నుంచి 24 నెలల పిల్లల వరకు ఈ క్యారియర్ బాగా ఉపయోగపడుతుంది. చంటిబిడ్డల కోసం కూడా దీనిని అనువుగా మార్చుకోవచ్చు. పిల్లలను ఎక్కువసేపు చేతులతో మోయలేరు. అందుకే ఈ క్యారియర్ ఉంటే.. పిల్లలను ముందువైపు తగిలించుకుని తేలిగ్గా నడిచేందుకు, ప్రయాణాలు చేసేందుకు మీలుంటుంది. దీని ఎమ్మార్పీ రూ.1,899 కాగా 22 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,477కే అందిస్తున్నారు. ఈ క్యారియర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

కార్ ఎయిర్ మ్యాట్రెస్:

చాలా మంది పిల్లలతో కలిసి కారులో ప్రయాణం చేస్తుంటారు. పిల్లల పెద్దవాళ్లలా ఎక్కువసేపు కూర్చోలేరు. ఎక్కడన్నా విశ్రాంతి తీసుకునేందుకు పక్కన ఆపినా కూడా పడుకునే వీలుండదు. అదే ఈ కార్ ఎయిర్ మ్యాట్రస్ ఉంటే కారులో పిల్లలను పడుకోబెట్టే వీలుంటుంది. పిల్లలు కూడా ప్రశాంతం కాసేపు నిద్రపోగలరు. పిల్లలకే కాకుండా పెద్దవాళ్లు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.4,999కాగా 48 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,089కే అందిస్తున్నారు. ఈ కార్ మ్యాట్రెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

డైపర్ ఛేంజింగ్ ప్యాడ్:

ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ ప్యాడ్ బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఎక్కడ పడితే అక్కడ డైపర్లు మార్చలేరు. కొన్నిసార్లు కింద కూర్చోబెట్టాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఈ ప్యాడ్ ఉంటే పిల్లలను దీనిపై పడుకోబెట్టి డైపర్ మార్చుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.1,450 కాగా 41 శాతం డిస్కౌంట్ తో రూ.850కే అందిస్తున్నారు. ఈ ఛేంజింగ్ ప్యాడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

ప్యాకింగ్ క్యూబ్స్:

ప్యాకింగ్ క్యూబ్స్ ట్రావెలింగ్ లా బాగా ఉపయోగపడతాయి. ఇవి సాధారణంగానే అందరూ వాడుతుంటారు. కానీ, చంటి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వారికి ప్రయాణాల్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. వీటిలో పిల్లలకు కావాల్సిన డైపర్లు, టానిక్స్, చిరు తిండ్లు, బట్టలు వంటివి ఉంచుకుంటే ప్రతిసారి లగేజ్ మొత్తం తీసే పని లేకుండా ఉంటుంది. చాలా హ్యాండీగా ఉంటాయి. వీటి ఎమ్మార్పీ రూ.1,299కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.799కే అందిస్తున్నారు. ఈ ప్యాకింగ్ క్యూబ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

కిడ్స్ హెడ్ ఫోన్స్:

పిల్లలు ప్రయాణాల్లో బాగా మారాం చేస్తుంటారు. ఊరికే ఫోన్లో రైమ్స్, కార్టూన్స్‌ పెంట్టండి చూస్తామంటూ గోలచేస్తారు. సౌండ్ తక్కువ పెడితే ఊరుకోరు అలాంటప్పుడు ఈ కిడ్స్ హెడ్ ఫోన్స్ బాగా ఉపయోగపడతాయి. వారికి నచ్చిన రైమ్స్‌ అవి మీకు ఇబ్బంది కలగకుండా వారు వినేలా చేయచ్చు. అంతేకాకుండా ప్రయాణాల్లో ప్లెజెంట్ మ్యూజిక్ వినిపిస్తే పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. దీని ఎమ్మార్పీ రూ.2,550 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,529కే అందిస్తున్నారు. ఈ కిడ్స్ హెడ్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

బేబీ స్ట్రోలర్:

బేబీ స్ట్రోలర్ అనేది సాధారణంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రయాణాలు, విహార యాత్రలు ఉన్న సమయంలో ఈ బేబీ స్ట్రోలర్‌ మీకు అక్కరకు వస్తుంది. పిల్లలను మోస్తూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.4,799 కాగా దీనిని 19 శాతం డిస్కౌంట్ తో రూ.3,887కే అందిస్తున్నారు. ఈ బేబీ స్ట్రోలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

పోర్టబుల్ 2 ఇన్ 1 టేబుల్:

ఈ పోర్టబుల్ 2 ఇన్ 1 టేబుల్ చైర్ అనేది సాధారణంగా ఇంట్లో పిల్లలకు ఆహారం తినిపించేందుకు వాడుతుంటారు. అయితే దీనిని కారులో తీసుకుని వెళ్లడం వల్ల మీకు ప్రయాణ సమయంలో చాలా సులువుగా ఉంటుంది. పిల్లలకు ఆహారం తినిపించేందుకు ఇబ్బంది ఉండదు. దీని ఎమ్మార్పీ రూ.5,999కాగా దీనిని 43శాతం డిస్కౌంట్ తో రూ.3,419కే అందిస్తున్నారు. ఈ బేబీ చైర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

ఆర్మ్ రెస్ట్:

ఈ ఆర్మ్ రెస్ట్‌ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. అయితే పాలు తాగే చంటిపిల్లలు ఉన్న వారికి కారులో ఇది తప్పకుండా ఉంటే మంచిది. ప్రయాణాల్లో పిల్లలకు బ్రెస్ట్‌ ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలు నిద్రపోతున్న సమయంలో కూడా ఈ ఆర్మ్ రెస్ట్ ఉంటే తల్లికి ఇబ్బంది ఉండదు. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా రూ.1,688కే అందిస్తున్నారు. ఈ ఆర్మ్ రెస్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

4 ఇన్ 1 ఇన్ఫాంట్ కార్ సీట్:

సాధారణంగా ఏడాది పైనున్న పిల్లలకు కారు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, లవ్ లాప్ కంపెనీ వాళ్లు పుట్టిన పిల్లలను కూడా ఈ కారు సీటులో పడుకోబెట్టచ్చని చెబుతున్నారు. 0 నుంచి 15 నెలల పిల్లల వరకు ఈ సీటు పనికొస్తుందంటున్నారు. ఇది నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. కారు సీటు, క్యారియర్, ఉయ్యాల, ఫీడింగ్ కోసంకూడా దీనిని వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.5,499కాగా 27 శాతం డిస్కౌంట్ తో రూ.3,999కే అందిస్తున్నారు. ఈ ఇన్ఫాంట్ కార్ సీట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

These are the best items for traveling with kids

Tags :

  • business news
  • Gadgets
  • kids
  • Mothers Travelling
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam