సాధారణంగా ప్రయాణాలంటే చాలా ఇబ్బందులే ఉంటాయి. వస్తువులు, సంచులు అంటూ చాలానే లగేజ్ ఉంటుంది. అదే ఇంక పిల్లలు ఉంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ వస్తువులు మీ దగ్గర ఉంటే పిల్లలతో కూడా మీరు సులభంగా ప్రయాణాలు చేయచ్చు.
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రక రకాల మీమ్స్ తో ప్రయాణీకులను ఆకర్షిస్తున్నారు సజ్జనార్. ఒక్కోసారి స్వయంగా సజ్జనార్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణీకుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు […]