ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
ఒకరు లేదా ఇద్దరు పిల్లలనే కంటున్న ఈరోజుల్లో.. ఒక మహిళ ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 40 ఏళ్ల ఈ సంతాన లక్ష్మిని అందరూ మామా అని పిలుస్తున్నారు.
పిల్లలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. వారితో ఆడుకుంటారు. అంతవరకు ఓకే.. కానీ ఓ నటి మాత్రం తన పిల్లలకు ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. అంతేగాక ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది.
భారత్-ఆసీస్ మధ్య జరిగే తొలి వన్డే కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. తొలి వన్డే కు కాస్త టైమ్ ఉండటంతో ఆసీస్ ఆటగాళ్లు ముంబైలో తిరుగుతూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ ముంబై వీధుల్లో బాయ్స్ తో గల్లీ క్రికెట్ ఆడి సర్ఫ్రైజ్ చేశాడు.
గుండెపోటుతో మరో వ్యక్తి ప్రాణం పోయింది. హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో ఓ అమ్మ గుండె ఆగింది. దీంతో ఆమె పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
సాధారణంగా ప్రయాణాలంటే చాలా ఇబ్బందులే ఉంటాయి. వస్తువులు, సంచులు అంటూ చాలానే లగేజ్ ఉంటుంది. అదే ఇంక పిల్లలు ఉంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ వస్తువులు మీ దగ్గర ఉంటే పిల్లలతో కూడా మీరు సులభంగా ప్రయాణాలు చేయచ్చు.
చాలా మంది పిల్లలు ఎక్కువగా ఇంట్లో చేసిన ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడతారు. చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్లు, పీజ్జా, బర్గర్ వంటి వాటి పట్ల బాగా ఆకర్షితులవుతారు. పిల్లలు ఇలా ఆకర్షితులవ్వడం వెనుక ఆయా మల్టీనేషనల్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఈ బడా కంపెనీలన్నీ పోషకాలు తక్కువగా ఉండే ప్రాసెసెడ్ ఫుడ్ ని విక్రయిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మార్కెటింగ్, మీడియా ప్రచారం, అంతర్జాతీయ ఆహార పదార్థాలు, పానీయాలు ఇష్టపడే పిల్లలకు మధ్య […]
క్రిస్మస్ పండుగ అంటే ఎక్కువగా పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకంటే ఆరోజున శాంటాక్లాజ్ తాత పిల్లలకు బహుమతులు ఇస్తాడని అంటారు. శాంటాక్లాజ్ వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది. అప్పటి వరకూ పిల్లల మొఖంలో చిరునవ్వులు చూడకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది కదా. కాబట్టి శాంటాక్లాజ్ డ్రెస్ ఒకటి కొనుక్కుని.. అది వేసుకుని శాంటాక్లాజ్ లా తయారై మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేసేయండి. సర్ప్రైజ్ అంటే అందులో ప్రైజ్ ఉండాలిగా. అదేనండి బహుమతులు. పిల్లలకి ఇష్టమైన బహుమతులు ఇవ్వకపోతే ఆ […]
అందరి గొంతు తడిపే గంగ పేరు పెట్టుకున్న గంగ గొంతు ఎండిపోయింది. గంగ చెల్లి చిన్న తల్లి జీవితం చిన్నాభిన్నమైపోయింది. చదువు చెప్పే సరస్వతి పేరు పెట్టుకున్నందుకున్న సరిగా చదువుకునే పరిస్థితి లేదు. చదువు సంగతి దేవుడెరుక.. ముందు కడుపు నిండా అన్నం తినే భాగ్యం ఉండాలి కదా. గంగ, చిన్న తల్లి, సరస్వతి ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ మిల్లు సమీపంలో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఒక పూరి గుడిసె ఉంది. […]
కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బతుకు తెరువు దూరం అయ్యి.. కుటుంబాలను పోషించుకునే దారి తెలియక సతమతమవుతున్న ఎందరినో ఆదుకున్నవి డెలివరీ బాయ్ ఉద్యోగాలు. ఇప్పటికి కూడా చాలామంది.. చదువు, కోచింగ్ వంటి వాటికి వెళ్తూ.. పార్ట్ టైమ్‌గా డెలివరీ బాయ్‌గా పని చేస్తూ.. ఖర్చులు వెళ్లదీసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. ఇక అప్పుడప్పుడు కొందరు డెలివరీ బాయ్‌లా కథనాలు నెట్టింట వైరలవుతుంటాయి. జీవితంలో కష్టాలను దాటుకుని.. ఇబ్బందులను లెక్క చేయక.. కుటుంబ పోషణ […]