Amazon Prime: అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈనెల 23వ తేదీన మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్ సందర్భంగా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే ఆఫర్లు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ప్రైమ్ సేల్ మాత్రమే కాదు చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
మరి, అమెజాన్ ఫ్రైమ్ సబ్స్క్రిప్షన్ లాభాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : SBI కి షాకిచ్చిన కోర్టు.. మహిళకు అనుకూలంగా తీర్పు.. 54 లక్షల లోను మాఫీ!