ఇటీవల వైరల్ అయిన శ్రీలీల వయ్యారి పాట గురించి వినే ఉంటారు. ఈ సినిమా ధియేటర్లో మిస్ అయుంటే నో టెన్షన్. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సెప్టెంబర్ 19 నుంచి విడుదల కావచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ నటి శ్రీలీల హీరోయిన్గా ప్రముఖ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా ధియేటర్లో ఫరవాలేదన్పించింది. సూపర్‌హిట్ కాకపోయినా యావరేజ్ […]
కేరళ అందాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన పరదా సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసింది. అటు తేజ సజ్జా సినిమా మిరాయ్ ఓటీటీ కూడా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్లో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన పరదా సినిమా ఫరవాలేదన్పించింది. గత నెల 22న విడుదలైన ఈ సినిమా అప్పుడే ఓటీటీలో వచ్చేసింది. ఏ మాత్రం చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర […]
ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కాంతారా సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. కాంతారా ఛాప్టర్ 1గా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా ఛాప్టర్ 1 విడుదలకు ముందే హోరెత్తిస్తోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2022 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన కాంతారా దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. […]
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ కూలీ గురించి బిగ్ అప్డేట్ ఇది. ఇది వింటే రజనీ ఫ్యాన్స్‌కు పండగే. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఎప్పుడంటే.. రజనీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రతి నాయకుడిగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 500 […]
ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాలు పెద్దగా లేవు. కానీ ఓటీటీల్లో మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ఈ వారం వివిధ ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేద్దాం.. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన వార్ 2, కూలీ మినహా మరే ఇతర భారీ సినిమాలు లేవు. ఈ వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా, మేఘాలు చెప్పిన ప్రేమకధ, త్రిబాణదారి బార్బరిక్ వంటి […]
ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం వివిధ రకాల ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూలీ, వార్ 2 మినహాయించి పెద్ద సినిమాల్లేవు. అయితే ఓటీటీలలో మాత్రం చాలా సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమౌతున్నాయి. ఆగస్టు 14న విడుదలైన కూలీ, వార్ 2 మినహా పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడటం లేవు. త్వరలో అనుపమ పరమేశ్వరన్ సినిమా పరదా విడుదలకు సిద్ధమౌతోంది. అందుకే అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. అందుకు […]
బలగం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ల పరంగానే కాక.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది ఈ చిత్రం. ఇక తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీమ్. కారణం
రెడ్ మీ కంపెనీకి ఇండియాలో ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ కంపెనీ వాళ్లు స్మార్ట్ ఫైర్ టీవీని లాంఛ్ చేశారు. తొలిసారి రెడ్ మీ కంపెనీ అమెజాన్ ఫైర్ ఓఎస్ తో పనిచేసే స్మార్ట్ టీవీని తయారు చేసింది. ఈ టీవీ ప్రత్యేకతలు, ధర, వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ స్టార్ నటుడు విజయ్. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి సుపరిచితమే. ఇప్పుడు తాజాగా వారసుడు అంటూ వచ్చిన ఆయన తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
సినిమా రిలీజ్ అవ్వడమే లేటు.. థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు మరికొందరు. అందుకు తగ్గట్లే ఆయా ఓటీటీ సంస్థలు కొత్తగా రిలీజైన మూవీలను ఆయా ప్లాట్‌ఫార్మ్‌లలోకి తీసుకొస్తూ.. క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. అలా గతేడాది 9న రిలీజైన ‘గుర్తుందా శీతాకాలం‘ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా […]