Amazon Prime: అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈనెల 23వ తేదీన మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్ సందర్భంగా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే ఆఫర్లు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవటం ప్రైమ్ సేల్ […]