SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Are Singers Hemachandra Sravana Bhargavi To Participate In Bigg Boss 6

Bigg Boss 6: ‘బిగ్ బాస్ సీజన్ 6’లోకి సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bigg Boss 6: ‘బిగ్ బాస్ సీజన్ 6’లోకి సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి..?

తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ సమయంలో దగ్గరైన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ టీవీ షో నుండి త్వరలోనే 6వ సీజన్ మొదలుకానుంది. అయితే.. మూడో సీజన్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున.. ఇప్పుడు ఆరో సీజన్ కూడా హోస్ట్ చేయనున్నాడు. ఇక సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రోమోలు, అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి.

ఇక బిగ్ బాస్ సీజన్ 6 అనౌన్స్ అయినప్పటి నుండి ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు రాబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనబోయేవారి లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. వారెవరు అనేది నేరుగా సెప్టెంబర్ 4నే రివీల్ చేయనున్నారని టాక్. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఇది 5వ సీజన్ అనే చెప్పాలి. బిగ్ బాస్ టీవీ షోలు 3, బిగ్ బాస్ ఓటిటి ఒక సీజన్.. ఇప్పుడు బిగ్ బాస్ 6తో కలిపి సక్సెస్ ఫుల్ గా హోస్ట్ స్థానంలో కంటిన్యూ అవుతున్నాడు నాగ్.

ఇదిలా ఉండగా.. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఓ సెలబ్రిటీ కపుల్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరో వరుణ్ సందేశ్ – వితికా షేరు పాల్గొని సందడి చేశారు. అయితే.. ఈసారి కూడా నిర్వాహకులు మరో సెలబ్రిటీ జంటను బిగ్ బాస్ లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 6లో సింగర్స్ హేమచంద్ర – శ్రావణ భార్గవి పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియలేదు. కానీ.. ఈ జంట పేర్లు వైరల్ అవుతున్నాయి. మరి బిగ్ బాస్ 6 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hemachandra (@hemachandra_fangirl_)

Tags :

  • Bigg Boss 6
  • Bigg Boss Buzz
  • Hemachandra
  • latest tollywood news
  • Sravana Bhargavi
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    Bandla Ganesh: రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

    Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam