ఎట్టకేలకు ‘బిగ్ బాస్ 6’ పూర్తయిపోయింది. ముందు నుంచి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు అనుకుంటున్నట్లే సింగర్ రేవంత్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అందరూ అతడికి విషెస్ చెబుతున్నారు. కానీ రియల్ విన్నర్ మాత్రం శ్రీహాన్. ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ నాగార్జునే బయటపెట్టాడు. ఈ తతంగం మొత్తం చూసి ఆడియెన్స్ కూడా షాకయ్యారు. అసలు ఇలా ఎలా జరిగిందా అని అవాక్కయ్యారు. ఇక శ్రీహాన్ కూడా కాసేపు అలా షాక్ లో ఉండిపోయాడు. ప్రస్తుతం […]
ప్రముఖ రియాల్టీ షో ‘‘బిగ్ బాస్’’కు ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులారిటీ ఉంది. ఈ షో ఇండియాలో మొట్టమొదటి సారి హిందీలో మొదలైంది. ప్రస్తుతం 15కు పైగా సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఈ షో తెలుగులో 2017లో మొదలైంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఆరో సీజన్‌కూడా పూర్తి కావటానికి సిద్ధంగా ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 21 […]
బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపు లాస్ట్ స్టేజీకి వచ్చేసింది. 83 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. వీకెండ్ కూడా వచ్చేసింది. దీంతో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం గ్యారంటీ. ఇప్పుడు ఆ విషయం ఆసక్తిగా మారింది. ఎందుకంటే కొన్ని వారాల క్రితం గీతూ, ఆర్జే సూర్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగానే చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. విన్నర్ అవుతారు లేదంటే టాప్-5లో ఉంటారనుకునే వాళ్లు ఎలిమినేట్ కావడమే దీనికి రీజన్. ఇక వాళ్లు వెళ్లిపోయాక. షో చాలా […]
ఆర్జే సూర్య.. అంటే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ.. కొండబాబు అనగానే ఎవరైనా సరే టక్కున గుర్తు పడతారు. మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జేగా కెరీర్‌ని కొనసాగించిన సూర్య.. ఆ తర్వాత ఓ ప్రముఖ చానెల్‌లో కొండబాబు పాత్ర ద్వారా తెర మీదకు వచ్చాడు. ప్రసుత్తం బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆరోహి-సూర్యలు క్లోజ్‌గా ఉండేవారు. దాంతో వీరిద్దరూ లవర్స్ అనుకున్నారందరూ. […]
బిగ్ బాస్ 6 సీజన్ కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. ఒకరి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలతో పని లేకుండా బిగ్ బాస్ షో బుల్లితెర మీద బాగానే ఆడిస్తుంది. నెటిజన్లు, విమర్శకులు షోని ఎంత ఆడుకుంటున్నా గానీ షో మాత్రం వేరే లెవల్ లో ఆడుతుంది. షోలో కంటిస్టెంట్లు ఏమైనా తక్కువ తిన్నారా. వారు కూడా పెర్ఫార్మెన్సులు బాగానే ఇస్తున్నారు. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ షో గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. మొదటి 4 సీజన్లు […]
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యి సుమారు నెల రోజులు అవుతుంది. కానీ ప్రేక్షకులు ఊహించిన ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికి కూడా ఎవరికి వారు సేప్ గేమ్ ఆడుకుంటూ.. తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి సెపరేట్ స్ట్రాటజీతో దూసుకుపోతుంది గీతు రాయల్. తాను ఆట కోసమే బిగ్‌బాస్‌లోకి వచ్చాని.. అవసరమైతే ఆటలో ఉంటే.. తన తల్లిదండ్రులను కూడా ఓడిస్తానని.. గేమ్‌లో గెలవడమే తనకు […]
Bigg Boss 6 Telugu: బిగ్‌బాగ్ షోకు రోజు రోజుకు ప్రేక్షకాధరణ పెరుగుతోంది. మొదట్లో కొంత బోరింగ్‌గా అనిపించినా.. రానురాను షో రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమలు, బాధలు ప్రేక్షకుల్ని షోకు మరింత చేరువ చేస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో కంటెస్టెంట్ తన యాటిట్యూడ్‌తో షోలో హైలెట్‌గా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ షో ఇప్పటికే ఓ వారంపూర్తి చేసుకుంది. అయితే, ఎలిమేషన్ మాత్రం లేకుండా పోయింది. డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. ఇప్పుడు రెండో […]
ఇంగ్లీష్‌లో ప్రారంభం అయ్యి.. ఇండియాలో తొలుత హిందీలో స్టార్ట్ అయి.. ప్రస్తుతం అన్ని భాషల్లో మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్‌బాస్. ఇక తెలుగులో ఐదు సీజన్‌లు పూర్తి చేసుకుని.. ఆదివారం (సెప్టెంబర్ 4) సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదో సీజన్ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీ 24 కూడా వచ్చింది. ఇక సీజన్ 6లో భాగంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఇక బిగ్‌బాస్ షో ప్రారంభానికి నెల రోజుల ముందు […]
ఇనయా సుల్తానా… ఈపేరు చెబితే ఆమె ఎవరా అని ఆలోచిస్తారు. అదే ఆర్జీవీ బ్యూటీ అంటే మాత్రం మీరు టక్కున గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు ఆమెనే ఓ పార్టిసిపెంట్ గా బిగ్ బాస్ 6 లోకి అడుగుపెట్టింది. ఇకపోతే గతేడాది ఇనయా బర్త్ డే పార్టీకి ఆర్జీవీ వెళ్లడం, ఆమెని కౌగిలించుకుని, కాళ్లు పట్టుకోవడంతో ఇనయా ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది. అలాంటి ఇనయా ఈసారి బిగ్ బాస్ లో గ్లామర్ షో చేయడం పక్కా అని ఎంట్రీలో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మరికొన్ని గంటల్లోనే బుల్లితెర రియాలిటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న ఇంటి సభ్యులు.. హౌస్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. మునుపెన్నడూ లేని రేంజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ ఇస్తామంటూ నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి పాల్గొనపోయేవారి పేర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అందరూ కాస్తో కూస్తో ఫాలోయింగ్ ఉన్న వాళ్లే కావడంతో ఈసారి షో కచ్చితంగా రసవత్తరంగా మారబోతోందనే చెప్పాలి. అయితే ఈసారి రూల్స్ కూడా మారబోతున్నట్లు […]