తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ సమయంలో దగ్గరైన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ టీవీ షో నుండి త్వరలోనే 6వ సీజన్ మొదలుకానుంది. అయితే.. మూడో సీజన్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున.. ఇప్పుడు ఆరో సీజన్ కూడా హోస్ట్ చేయనున్నాడు. ఇక సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రోమోలు, అధికారిక ప్రకటనలు […]
అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ వస్తున్న ఆరోపణలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పు ఉందని వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. అందుకే చూసేవన్నీ తప్పుగా కనిపిస్తాయని, దుప్పటి కప్పుకుని కూర్చున్నా, చూపులో లోపం ఉంటే అశ్లీలంగానే కనిపిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రావణ భార్గవి. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసే సమయంలో భక్తి భావంతో పాడుకునే కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసిందని.. […]
శ్రావణ భార్గవి రావూరి.. తెలుగు సినీ, సంగీత ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ భార్గవి ఒక సింగర్ మాత్రమే కాదు.. గీత రచయిత్రి కూడా. 2009 నుంచి శ్రావణ భార్గవి సింగర్ గా కొనసాగుతోంది. ఆమె ఇటీవల అన్నమయ్య కీర్తనను ఆలపిస్తూ ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ‘ఒకపరి కొకపరి వయ్యారమయ్యే’ అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియోతో.. శ్రావణ భార్గవి ఇప్పుడు […]
Hemachandra: సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రొఫెషన్, కెరీర్ లపై రూమర్స్ రావడమనేది చాలా కామన్. కానీ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ అనేవి వారి లైఫ్ ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కొందరు పర్సనల్ లైఫ్ పై వచ్చే పుకార్లను తేలికగా తీసుకోవచ్చుగానీ.. మరికొందరు మాత్రం మా పర్సనల్ విషయాలు మీకెందుకని సీరియస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. గత కొద్దిరోజులుగా పాపులర్ సింగర్స్ హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో […]
Hemachandra And Sravana Bhargavi: తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సింగర్ దంపతులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. స్టార్ సింగర్స్‌గా ఈ జంటకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఈ భార్యాభర్తలు కేవలం సింగర్లు గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ వార్త మీడియాలో తెగ షికార్లు చేస్తోంది. ఈ స్టార్ సింగర్ దంపతులు తమ వైవాహిక జీవితానికి పులుస్టాప్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు […]