SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singers Hemachandra And Sravana Bhargavi Response On Rumours

Hemachandra: విడాకుల వార్తలపై స్పందించిన హేమచంద్ర, శ్రావణ భార్గవి! పోస్ట్ వైరల్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Thu - 30 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hemachandra: విడాకుల వార్తలపై స్పందించిన హేమచంద్ర, శ్రావణ భార్గవి! పోస్ట్ వైరల్!

Hemachandra: సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రొఫెషన్, కెరీర్ లపై రూమర్స్ రావడమనేది చాలా కామన్. కానీ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ అనేవి వారి లైఫ్ ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కొందరు పర్సనల్ లైఫ్ పై వచ్చే పుకార్లను తేలికగా తీసుకోవచ్చుగానీ.. మరికొందరు మాత్రం మా పర్సనల్ విషయాలు మీకెందుకని సీరియస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.

గత కొద్దిరోజులుగా పాపులర్ సింగర్స్ హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వారు స్పందించకపోవడంతో దాదాపు ఖరారు అయినట్లే అంటూ వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే స్పందించట్లేదని.. విడాకులు నిజమే కావచ్చంటూ ప్రచారం జరిగింది.

hemachandra sravana bhargavi

ఈ పుకార్లపై ఎట్టకేలకు హేమచంద్ర, శ్రావణ భార్గవి ఒకేసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముందుగా శ్రావణ భార్గవి స్పందిస్తూ.. “కొద్దిరోజులుగా నా యూట్యూబ్ వ్యూస్ బాగా పెరిగాయి, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. నేను చేసే పనికంటే ఇప్పుడు ఎక్కువ పని లభిస్తోంది. అలాగే గతంలో నేను సంపాదించే దానికంటే ఇప్పుడు కాస్త ఎక్కువ సంపాదించే అవకాశం దొరికింది. తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదమే” అంటూ హేమచంద్రను ట్యాగ్ చేసింది.

hemachandra sravana bhargavi

ఇక హేమచంద్ర పోస్టును రివర్స్ లో షేర్ చేసి.. ఎవరైతే తమ సమయాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నారో, తమ స్టుపిడ్ బయటపెట్టాలి అనుకుంటున్నారో వారికోసమే ఈ పోస్టు అని చెప్పుకొచ్చాడు. “సంబంధంలేని అనవసరమైన సమాచారం, నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే త్వరగా స్ప్రెడ్ అవుతోంది” అని పేర్కొన్నాడు. మొత్తానికి వీరిద్దరూ కర్ర విరగకుండా పామును చంపినట్లు.. ఎవరినీ హర్ట్ చేయకుండా, సీరియస్ అవ్వకుండా కూల్ గా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే.. వీరిద్దరూ ఎక్కడకూడా విడాకుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. మరి హేమచంద్ర – శ్రావణ భార్గవి జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi)

 

View this post on Instagram

 

A post shared by Vedala Hemachandra (@vedalahemachandra)

Tags :

  • divorce rumors
  • Hemachandra
  • latest tollywood news
  • social media viral
  • Sravana Bhargavi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    Bandla Ganesh: రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam