‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముంగిపు దశకు చేరుకుంది. హౌస్ లో ఉండే వాళ్లు గేమ్ లో బిజీగా ఉంటే. హౌస్ నుంచి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చిన జెస్సీ మాత్రం ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. అలా సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ- షణ్ముఖ్ గురించి చెప్పిన కొన్ని విషయాలు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. సన్నీ అభిమాని ఒకరు అడిగిన ప్రశ్నకు జెస్సీ చెప్పిన ఆన్సర్ ఎంతో ఫన్నీగా.. అలాగే వారి గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో చెప్పేదిలా ఉంది. జెస్సీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.