SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Ka Paul At Abn Open Heart With Rk Show Said His Prayers Saved His Wife Life

KA Paul: నా భార్య 68 రోజుల పాటు ఐసీయూలో ఉంది.. దేవుడితో దెబ్బలాడి తనను బతికించుకున్నాను: కేఏ పాల్‌

  • Written By: Dharani
  • Updated On - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KA Paul: నా భార్య 68 రోజుల పాటు ఐసీయూలో ఉంది.. దేవుడితో దెబ్బలాడి తనను బతికించుకున్నాను: కేఏ పాల్‌

కేఏ పాల్‌.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్‌లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్‌ అనగానే కామెడీ పీస్‌ అనే ఫీలింగ్‌ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం వరకు కేఏ పాల్‌ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ మీడియా పడిగాపులు కాసేది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఓ జోకర్‌లా మారిపోయాడు. మరి ఆయన పరిస్థితి ఎందుకు ఇలా మారింది.. ఎందుకు ఇలా పతనమయ్యారు అనే డౌట్‌ ఆయన అభిమానుల్లో ఉంది. దీనిపై కేఏ పాల్‌ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనను కేఏ పాల్‌ వివరించారు.

తన భార్య అనారోగ్యంతో 68 రోజుల పాటు ఐసీయూలో ఉందని ఆ సమయంలో.. తాను దేవుడితో దెబ్బలాడనని.. ఆయన మీద అలిగానని కేఏ పాల్‌ తెలిపారు. తన భార్య కోలుకోకపోతే.. తాను దైవ సహాయకుడిగా ఉండనని దేవుడికి కండీషన్‌ పెట్టానని తెలిపారు. ఆ 68 రోజుల పాటు.. ప్రతి రోజు గంటల తరబడి ప్రార్థన చేశానని.. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుందని తెలిపారు. అదే సమయంలో తాను రాజకీయాల్లోకి రానని దేవుడికి తెలిపానని వెల్లడించారు. అంతేకాక తనకు ఇప్పటికే రెండు సార్లు భారతరత్న ఇవ్వడానికి ప్రయత్నించారని.. ఇప్పటికి కూడా మోదీ ప్రభుత్వం తనకు భారతరత్న ఇస్తానని ప్రపోజల్‌ పెట్టిందని.. కానీ తాను అంగీకరించలేదని కేఏ పాల్‌ తెలిపారు. అలానే ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్‌. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. కేఏ పాల్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: KA Paul: వైఎస్ నన్ను నాశనం చేయాలని చూశాడు. కానీ.. ఆయనే భూస్థాపితమైపోయాడు : KA పాల్‌
  • ఇది కూడా చదవండి: KA Paul: కోడలి గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన కేఏ పాల్!
  • ఇది కూడా చదవండి: ఆర్థిక కష్టాల్లో KA పాల్! EMI కూడా కట్టలేకపోతున్నాడా?

Tags :

  • icu
  • ka paul
  • latest telugu news
  • Open Heart With RK
  • wife
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

    దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

  • ICUలో ప్రముఖ సీరియల్ నటుడు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సోదరుడు..

    ICUలో ప్రముఖ సీరియల్ నటుడు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సోదరుడు..

  • Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌ భార్యకు శ్రీమంతం! అంతా భారతీయ సాంప్రదాయంలో!

    Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌ భార్యకు శ్రీమంతం! అంతా భారతీయ సాంప్రదాయంలో!

  • భార్యకు ముద్దు పెట్టాలని చూసి.. ఆస్పత్రిపాలయ్యాడు!

    భార్యకు ముద్దు పెట్టాలని చూసి.. ఆస్పత్రిపాలయ్యాడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam