డేటా అంతా ఫోన్‌లో నిక్షిప్తం చేయడంతో సైబర్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో మన సమాచారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాల్లో నుండి డబ్బును మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఒక చిన్న మేసేజ్, లేదా కాల్‌తో చిటికెలో మన ఖాతాల్లోని డబ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా..
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'స్నేహితుడు' మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో వాట్సాప్ కాల్ ద్వారా ఓ గర్భిణీకి హీరో ప్రసవం చేస్తాడు. అచ్చం అలాంటి సంఘటన నిజ జీవితంలో కూడా జరిగింది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదే ‘వ్యూ వన్స్’ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఎవరికైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే అది చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సదరు మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపినవారికి, రిసీవ్ చేసుకున్నవారికి ఆటోమేటిక్‌గా డిలిట్ అయిపోతుంది. తమ వాట్సాప్ చాట్ ను ఎవరూ చూడకూడదు అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్.. ఇప్పటికే ఫొటోలు, […]
‘వాట్సాప్..’ నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఇది. ఉదయం నిద్రలేవగానే ‘గుడ్ మార్నింగ్’తో మొదలుపెడితే.. రాత్రి పడుకునే ముందు చేసే ‘గుడ్ నైట్’ వరకు అన్ని దీన్నించే. ఒక్క మెసేజులే కాదు.. ఫోటోలు/వీడియోలు పంపుకునే వెసులుబాటు, ఆడియో/వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్.. ఇలా లెక్కలేనన్ని ప్రయోజనాలు. అంతేకాదు.. వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తుంటుంది. అందుకే ఈ యాప్‌కు ఇంత ఆదరణ అని చెప్పొచ్చు. ‘ప్రైవసీ’ ఇటవల […]
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్, ఈసారి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారుల క్రెడిట్ విశ్వనీయతకు కొలమానంగా భావించే ‘సిబిల్ స్కోర్’ తెలుసుకునేందుకు సులువైన మార్గాన్ని యూజర్లకు కల్పిస్తోంది. ఇందుకోసం ఎటువంటి చార్జెస్ కూడా వసూలు చేయడం లేదు. అంతా ఉచితం. ఒక మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇలాంటి క్రెడిట్ బ్యూరో సేవలను అందించడం ఇదే మొదటిసారి. ‘సిబిల్ స్కోర్’ అంటే ఏంటంటే.. బ్యాంకుకు వెళ్లి సార్.. నాకు లోన్ కావాలి అని అడగ్గానే […]
వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుండే వాట్సాప్, మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. అదే.. వాట్సాప్ పోల్స్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు గ్రూపులలో పోల్ నిర్వహించవచ్చు. అంటే.. టీవీ వాళ్లు చేసే ‘పోల్ – అభిప్రాయం’ ఇకపై వాట్సాప్ లో నిర్వహించవచ్చన్నమాట. ఇది కేవలం గ్రూప్ చాట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని సహాయంతో వాట్సాప్ యూజర్లు ఒక ఒపీనియన్ పోల్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ప్రశ్న నమోదు చేసి […]
మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. వాట్సప్ లో అడ్మిన్ల కోసమే ఓ ప్రత్యేకమైన ఫీచర్ వచ్చేసింది. కొందరు తమ అభిప్రాయలను, అభిరుచులను పంచుకోవడం కోసం వాట్సప్ లో ఓ గ్రూప్ ను ఏర్పాటు చేస్తుంటారు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఎవరైనా అందులో మెసేజెస్ చేయొచ్చు. అయితే ఒక్కోసారి కొందరు చేసే కొన్ని అభ్యతరకరమైన మెసేజ్ లు సభ్యులకు ఇబ్బందిగా మారుతుంటాయి. ఆ మెసేజ్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- వాట్సాప్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సుల ఊహించికోలేము. సోషల్ మీడియాలో వాట్సాప్ విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఇద్దరు వ్యక్తుల నుంచి మొదలు వ్యవస్థల వరకు అంతా ఇప్పుడు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేనిదే ఎవ్వరికి ఏ పని తోచదు. అన్నీ వాట్సాప్ లో జరగాల్సిందే. ఐతే ఒక్కసారిగా వాట్సాప్ భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. అవును సుమారు 17 లక్షల భారతీయుల వాట్సాప్ […]
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఏడాదిలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఓ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే.. వాట్సాప్ మూడో బ్లూటిక్ ఆప్షన్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెగ ప్రచారం అవుతోంది. ఇప్పటికే వాట్సాప్ లో రెండు బ్లూటిక్ ఆప్షన్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో బ్లూటిక్ కూడా తీసుకురానుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ లో […]
ఇంటర్నేషనల్ డెస్క్- క్రిప్టో కరెన్సీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వివాదాలు ఉన్నాయి. అసలు కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని ఆమోదించాలా వద్దా అన్న సంశయం కొనసాగుతోంది. అవడానికి ఆన్ లైన్ లో లావాదేవీలు నిర్వహించినా, క్రిప్టో కరెన్సీ విషయంలో చాలా అనుమానాలున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో మెటా సంస్థ సంచలన తీసుకుంది. వాట్సాప్ సోషల్ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది మెటా. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొంత మంది […]