పోలీసులు అంటే జనాలకు ఎంతో గౌరవం. అలాంటి పోలీసులే ఆ వ్యవస్థతకు మచ్చ తెచ్చే పని చేశారు. ఓ మహిళతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికారు. అదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.
ఒక వస్తువుని ఇష్టపడి కొనుగోలు చేసినప్పుడు అది సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అదే ఎంతో ముచ్చటపడి లక్షలు పోసి కొనుగోలు చేసిన కారు మొరాయిస్తే ఎలా ఉంటుంది చెప్పడి? అలాంటి పరిస్థితే ఇతనికి ఎదురైంది. ఆ విషయంలో అతను చేసిన పని ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.
ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను ప్రియుడు అత్యంత కిరాతకంగా చంపి..ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసిన సంగతి మర్చిపోక ముందే రాజస్థాన్ నాగౌర్‌లో పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడు.. ప్రేమించిన యువతిని దారుణంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్, సీఎన్జీ వెహికల్స్ నే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు అయితే వారికి పెట్రోల్- డీజిల్ ఖర్చులు తగ్గుతాయని. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వస్తున్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో దారుణమైన ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ యువకుడిని చెట్టుకు వేలాడదీసి చిత్ర హింసలకు గురిచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు.
చాలా మంది తమ నగదు, నగలకు ఇళ్లల్లో భద్రత ఉండదనే ఉద్దేశంతో బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు బ్యాంకులోని నగదూ సేఫ్ గా ఉంటుందనే గ్యారెంటీ ఇవ్వలేం. అలాంటి ఘటనలు అనేకం చూశాం. తాజాగా..
ప్రపంచంలో ఇప్పటికే ఎత్తైన విగ్రహాలు ఎన్నో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల స్టాచ్యు ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే ఎతైన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకులను ఇది తెగ ఆకరిస్తోంది. తాజాగా మరో అరుదైన ఆవిష్కరణ జరగనుంది. ప్రపంచంలోనే అతి ఎతైన శివుని విగ్రహం ‘ విశ్వాస్ స్వరూపం’ పేరుతో రాజస్థాన్ లో శనివారం ప్రారంభించనున్నారు. మరి.. ఈ విగ్రహం ప్రత్యేకతలు […]
ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అంగవైకల్యంతో నరకం అనుభవిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠిన తరం చేస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకున్న ఓ పికప్ ట్రక్కు లోయలో పడిపోయింది. […]
పెళ్లంటే మామిడి తోరణాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, బంధువుల పలకరింపులు అంతా మాములు హడావుడి ఉండదు. పెళ్లి కొడుకు భారీ ఊరేగింపుతో మండపానికి వస్తాడు. అదే ఉత్తరాదిన అయితే.. గుర్రం ఎక్కి దర్జాగా పెళ్లి మండపానికి వస్తాడు. కానీ, పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయ్యేలా ఓ పెళ్లికొడుకు మాత్రం వాటన్నింటికి భిన్నంగా అంబులెన్సులో మండపానికి వచ్చాడు. రాజస్థాన్ లోని ఓ పెళ్లిలో మండపం వద్దకు అంబులెన్సు వచ్చి ఆగింది. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెళ్లి చూడగా అందులో టిప్పుటాపుగా ముస్తాబయ్యి.. […]
అక్రమ సంబంధం, అనుమానం ఇలాంటి పదాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అది అనుమానమా? అక్రమ సంబంధమా? అన్న దానిపై క్లారిటీ వచ్చినా రాకపోయినా కూడా.. ఎండ్ రిజల్ట్ మాత్రం నేరమే అవుతోంది. ఓ భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరెవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని. అతని అనుమానాన్ని బలపరుస్తూ ఆ భార్య ఓ రోజు వేరే యువకుడితో ఇంట్లో దొరికింది. ఇంకేముంది అప్పటికే అనుమానంతో ఉన్న భర్త ఆ భార్యను, యువకుడిని ఇంట్లో స్తంభానికి కట్టేసి […]