SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Man Pulled His New Car With Donkey In Udaipur

Viral video: కొత్త కారు కొన్న సంతోషమే లేదు.. కొన్న నెలకే గాడిదలతో..!

ఒక వస్తువుని ఇష్టపడి కొనుగోలు చేసినప్పుడు అది సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అదే ఎంతో ముచ్చటపడి లక్షలు పోసి కొనుగోలు చేసిన కారు మొరాయిస్తే ఎలా ఉంటుంది చెప్పడి? అలాంటి పరిస్థితే ఇతనికి ఎదురైంది. ఆ విషయంలో అతను చేసిన పని ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 26 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral video: కొత్త కారు కొన్న సంతోషమే లేదు.. కొన్న నెలకే గాడిదలతో..!

సొంత కారు అనేది ప్రతి ఒక్కరి కల. సొంత కారు కొనుగోలు చేసేందుకు చాలా కష్టపడతారు. అయితే అందరి సగంతి ఏమో గానీ.. కొందరికి మాత్రం ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న వస్తువులు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అసలు ఎందుకు అలా జరిగింది అనే కారణాలను పక్కన పెడితే.. ముచ్చటపడి పడి కొనుకుంటే మూడు చెరువుల నీళ్లు తాగే పరిస్థితి ఎదురవుతుంటుంది. అలాంటి ఒక ఘటన ఇది. ఒక వ్యక్తి ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు నెలకే మొరయించడం మొదలెట్టింది. ఎక్కడికక్కడ నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. ఎంత చెప్పినా షోరూమ్ వాళ్లు వినిపించుకోకపోవడంతో వినూత్న రీతిలో ఆ నిరసన తెలియజేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లోని సుందర్ వాస్‌ లో జరిగింది. శంకర్ లాల్ అనే వ్యక్తి అక్షరాలా 18 లక్షల రూపాయలు పెట్టి ఒక కొత్త కారు కొనుగోలు చేశాడు. అయితే అది అతని వద్దకు వచ్చిన కొద్ది రోజులకే మొరయించడం ప్రారంభించింది. ఆ సమస్య గురించి అతను చాలాసార్లు షోరూమ్ ప్రతినిధులతో, డీలర్ తో మాట్లాడి చూశాడు. అయితే వాళ్లు కారు బ్యాటరీ డౌన్ అయింది.. కాస్త తోస్తే సరిపోతుందని చెప్పారట. అలా ఎన్నిసార్లు చేసినా మళ్లీ అదే సమస్య రిపీట్ అవుతున్నట్లు శంకర్‌ లాల్ తెలిపాడు. రెండుసార్లు దానిని రిపేర్ చేయించినా కూడా ఫలితం లేదని అతను తెలిపాడు.

గతంలో కూడా ఎక్కడంటే అక్కడ నిలిచిపోయినట్లు వెల్లడించాడు. ఈసారి ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లిన సమయంలో కారు మళ్లీ ఆగిపోయింది. శంకర్ లాల్‌ ఆ సమయంలో షోరూమ్‌ వారిని సంప్రదించినట్లు తెలిపాడు. అయితే అత్యవసర సేవలను అందించేందుకు షోరూమ్ నిర్వాహకులు నిరాకరించారంటూ శంకర్‌ లాల్‌ ఆరోపించాడు. ఇంక చేసేది లేక షోరూమ్‌ తీరుపై శంకర్‌ లాల్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. కారుకి రెండు గాడిదలను కట్టి షోరూమ్ కు లాక్కెళ్లాడు. అయితే ఈ ఘటనపై షోరూమ్‌ వారి వాదన వేరేలా ఉంది. కారుకి ఆ యజమాని కొన్ని మోడిఫికేషన్స్ చేయించారని.. అందుకే కారు ట్రబుల్‌ ఇస్తోందని ఆరోపించారు. తమ తప్పేం లేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సమస్యను పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి వాదన కరెక్ట్‌ అనేది పక్కన పెడితే.. ఆ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

Never mess with #indians#Udaipur: 18 lakh car broke down, the owner dragged it with donkeys and sent it back to the showroom,

Angry car owner called the showroom but they didn’t help. So, he used donkeys to pull his car. Watch why he did that.#hyundai #donkeypullcar #creta pic.twitter.com/OZMsMoFXyd

— Siraj Noorani (@sirajnoorani) April 26, 2023

Tags :

  • Donkey
  • new car
  • Rajasthan
  • udaipur
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

    ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam